Venus transit: స్థానం మారుతున్న శుక్రుడు.. ఈ 4 రాశులకు అనుకోని శుభవార్తలు, పట్టిందల్లా బంగారమే..

Venus Transit Luckiest Zodiacs: అనుకూల శుక్రగ్రహాం మార్పువల్ల కొన్ని రాశులలో ఒక్కసారిగా ఊహించని లాభాలు సంభవించబోతున్నాయి. దీంతో ఒక్కసారిగా వీరి కష్టాలన్ని కూడా దూరమైపోయి మంచి రోజులు రానున్నట్లు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.   

Written by - Inamdar Paresh | Last Updated : Apr 19, 2024, 06:03 PM IST
  • నాలుగు రాశులకు గొప్ప యోగం కల్పిస్తున్న శుక్రుడు..
  • ఏప్రిల్ చివరి ఈ రాశుల వారి సుడితిరిగినట్లే..
Venus transit: స్థానం మారుతున్న శుక్రుడు.. ఈ 4 రాశులకు అనుకోని శుభవార్తలు, పట్టిందల్లా బంగారమే..

Asper Astrology Tips Venus Transit Luckiest Zodiac Signs:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవగ్రహాలలో ఆయాగ్రహాలు తరచుగా ఒక రాశి నుంచి మరోక రాశిలోకి మార్పుచెందుతూ ఉంటాయి.ఇలాంటి సమయంలో కొన్నిరాశులలో ఒక్కసారిగా ఊహించని మార్పులు సంభవిస్తాయి. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. కలలో కూడా ఊహించని మంచి ఫలితాలు కల్గుతాయి. ఈ క్రమంలో ప్రస్తుతం శుక్రుడు తన ఏప్రిల్ నెల చివరి వారంలో రాశి మారుతున్నాడు. దీంతో ఈ కింద వివరించిన నాలుగు రాశులవారికి గొప్ప యోగాలు కల్గుతాయని పండితులు చెబుతున్నారు.

మేషం:

మేష రాశివారు స్వతహాగా ఎంతో కష్టజీవులు. ఎంతో కష్టపడితే కానీ వీరుజీవింతంలో అంత ఈజీగా సెటిల్ కారు. ప్రతివిషయానికి కూడా వ్యయప్రయాసాలకు గురికావాల్సి ఉంటుంది. వీరు ఎంతో కాలంలో తమకు మంచి గౌరవం, సంఘంలో ఒక గుర్తింపు దక్కాలని కోరుకుకుంటున్నారు. అలాంటి వారికి ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకొవచ్చు. ముఖ్యంగా ఈనెల చివరి వారంలో శుక్రుడు రాశి మారుతున్న కారణంగా మేష రాశివారికి మంచి రోజులు స్టార్ట్ అయినట్లు చెప్పుకొవచ్చు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పనులన్ని కూడా ఒక్కొక్కటిగా పూర్తవుతాయి.

Read More: Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?

మిథునం:

మిథున రాశి వారికి కూడా ఇది కలిసోచ్చే కాలంగా చెప్పుకొవచ్చు. వీరికి రియల్ ఎస్టెట్ రంగాల వారికి ఎంతో కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం సంభవిస్తుంది. ప్రతి చిన్న విషయంలోను ఎక్కువగా ఆలోచించడం మానేయాలి. సంఘంలో వీరికి గొప్ప గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఉద్యోగంలో కూడా గుర్తింపు లభిస్తుంది. శుక్రగ్రహాం ప్రభావం వల్ల వీరికి ప్రేమించిన వారితోనే పెళ్లి కుదిరే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి రాబోయే రోజుల్లో తప్పుండా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది.

తుల:

తులరాశి వారికి ముఖ్యంగా ఇది అన్ని విధాలుగా అనుకూల సమయం. కొత్త బిజినెస్ ప్రారంభించడానికి,జీవితంలో సెటిల్ కావడానికి ఇది మంచి సమయంగా చెప్పుకొవచ్చు. వీరు క్రయ,విక్రయాలు, మార్బుల్  బిజినెస్ లో  ఎంతో రాణిస్తారు. వీరికి జీవితంలో కోర్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కోర్టు కేసుల విషయంలో విజయం సాధిస్తారు. రాదనుకున్న డబ్బులు సకాలంలో చేతికి అందుతాయి. ఇంట్లో తండ్రి స్థానం బలంగా ఉండటం వల్ల వీరికి మంచి సహాయం కూడా లభిస్తుంది. పైనాన్షియల్ గా కుటుంబ సభ్యుల నుంచి సహాకారం ఎల్లప్పుడు ఉంటుంది.

మకరం:

మకర రాశివారికి ఈనెల చివరి వారంలో అనుకున్న పనులు పూర్తవుతాయి. వీరికి ఎప్పటి నుంచో అనుకున్న పనులు ఈ నెల చివరి నుంచి ప్రారంభం మవుతాయి. కొత్త ఇల్లుకొనుగోలుకు ఇది మంచి సమయం. అనుకోని విధంగా డబ్బులు చేతికి అందుతాయి. రాదనుకొని వదిలేసుకున్న డబ్బులు కూడా చేతికి అందుతాయి. సంఘంలో మంచి గౌరవం లభిస్తుంది. పెద్దల ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి. మీ వల్ల నలుగురికి మేలు జరుగుతుంది.

Read More: Chilkur Balaji: గరుడ ప్రసాదం ఎఫెక్ట్.. చిలుకూరుకు పొటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్..

జ్యోతిష్యుల ప్రకారం.. దేవ గురువు కన్నా.. శుక్రగ్రహానికి శక్తులుఎక్కువగా ఉంటాయని చెబుతుంటారు. ఒకసారి శుక్రగ్రహానంను దేవతల గురువు చేస్తారని చెప్పి, చివరకు మాటతప్పి, గురువు గ్రహాంను దేవతల గురువుగా చేస్తారంట. అప్పటి నుంచి శుక్రగ్రహాం దానవుల వైపు ఉంటూ దేవతలను హింసిస్తు ఉంటారని పండితులు చెబుతుంటారు. కానీ దానవుల చంచల స్వభావం వల్ల ప్రతీసారీ ఏదో ఒక కారణంతో దేవతల చేతుల్లో ఓడిపోతునే ఉంటారు.Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News