Rashi Singh: ఎర్ర చీరలో అదుర్స్ అనిపిస్తోన్న రాశి సింగ్ పరువాల విందు..

Rashi Singh: సినీ ఇండస్ట్రీలో ఎప్పటి కపుడు కొత్త వాళ్లు వస్తుంటారు. ఈ  రూట్లనే తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న భామల్లో రాశి సింగ్ ఒకరు. తెలుగులో 'శశి',  'భూతద్దం భాస్కర్ నారాయణ' మూవీలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

1 /5

రాశి సింగ్ అందం అభినయం ఉన్న సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. తెలుగులో  ఆది సాయికుమార్ హీరోగా నటించిన 'శశి' మూవీతో కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా థియేట్రికల్ కంటే ఓటీటీ వేదికగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

2 /5

ఆ తర్వాత సంతోష్ శోభన్ హీరోగా నటించిన 'ప్రేమ్ కుమార్' సినిమాలో రాశి సింగ్ నటనకు మంచి మార్కులే కొట్టేసింది. 

3 /5

ఈ ఇయర్ 'భూతద్దం భాస్కర్ నారాయణ' మూవీలో తన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసింది. కేవలం నటన మాత్రమే కాదు.. తన గ్లామర్‌తో వరుస అవకాశాలను దక్కించుకుంటుంది.

4 /5

కేవలం సినిమాలు మాత్రమే కాదు.. తెలుగులో 'పాపం పసివాడు' వంటి టీవీ సిరీస్‌లో తన యాక్టింగ్‌తో  మెప్పించింది రాశి సింగ్.

5 /5

టాలీవుడ్‌లో సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తుంది  రాశి సింగ్. అందుకే వరుస ఫోటో షూట్స్‌ను నమ్ముకుంది.