Anasuya Bharadwaj: గాగ్రా చోళిలో కుర్రాళ్లను ఆగం ఆగం చేస్తోన్న అనసూయ..


Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. జబర్ధస్త్ షోతో యాంకర్‌గా పాపులర్ అయింది. అంతేకాదు తనదైన ఛార్మింగ్ పర్సనాలిటీతో టీవీ తెరపై వచ్చిన పాపులారిటీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈమె గాగ్రా చోళిలో కనిపించి అభిమానులను కనువిందు చేసింది.

1 /5

యాంకర్ అనసూయ భరద్వాజ్ కెరీర్‌ ప్రారంభంలో  టెలివిజన్ యాంకర్‌గా.. ఆపై జబర్దస్త్ షో యాంకర్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది

2 /5

జబర్దస్త్ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో నటిస్తోంది. అక్కడ కూడా నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది రంగమ్మత్త.  

3 /5

ముఖ్యంగా సోగ్గాడే చిన్నినాయనా, రంగస్థలం, గాడ్ ఫాదర్ సహా పలు చిత్రాల్లో అనసూయ పాత్రకు మంచి అప్లాజ్ దక్కాయి. తాజాగా రజాకార్ చిత్రంలోని నటనకు మంచి మార్కులే పడ్డాయి.

4 /5

సినిమాల్లో వరుస అవకాశాలు పెరగడంతో తనకు లైఫ్‌ ఇచ్చిన జబర్ధస్త్ షోకు గుడ్ బై చెప్పేసింది అనసూయ. ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో అలరిస్తోంది జబర్దస్త్ బ్యూటీ.

5 /5

తాజాగా అన‌సూయ గాగ్రా చోళీలో  కనిపించి  మురిపించింది. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.  దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.