Parijatha Parvam OTT Streming: సునీల్ ముఖ్యపాత్రలో శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన సినిమా ‘పారిజాత పర్వం’. హిల్లేరియస్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Toofan Hecharika: ప్రస్తుతం తెలుగులో కొత్త దనం ఉన్న కథలకు ప్రేక్షకులు పెద్ద పీఠ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ పాద
శ్రీ పాద క్రియేషన్స్ పతకంపై అల్లు రామకృష్ణ మరియు సుహానా ముద్వారి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘తుఫాను హెచ్చరిక’. తాజాగా విడుదల చేసిన పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Sreemukhi: శ్రీముఖి తెలుగు టెలివిజన్ వ్యాఖ్యాతగా సత్తా చూపెడుతోంది. యాంకర్‌గా తన కంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం సినిమాలు.. ప్రోగ్రామ్స్ తో అలరిస్తోన్న ఈ భామ.. వీలైనపుడల్లా స్కిన్ షోతో సోషల్ మీడియాను హీట్ ఎక్కించడం శ్రీముఖి మార్క్ స్టైల్ అని చెప్పాలి.
HBD Balakrishna: అభిమానుల ఆ కోరికను బాలయ్య ఈ సారైనా తీరుస్తాడా అని ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ కేవలం నటుడిగానే కాకుండా.. టీడీపీ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఈ సారి ఎమ్మెల్యేగా హాట్రిక్ విజయం సాధించారు. దీంతో అభిమానులు మాత్రం తమ అభిమాన హీరోను కొత్తగా చూడాలనుకుంటున్నారు.
BB4 - Balakrishna - Boyapati Sreenu: తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కు మంచి హైప్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్ లో సినిమా వస్తుదంటే ఆడియన్స్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తుంటారు. తాజాగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో నాల్గో సినిమా రాబోతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన బాలయ్య బర్త్ డే సందర్బంగా అనౌన్స్ చేశారు.
HBD Balakrishna: ఎన్టీఆర్ నట వారసుడిగా అడుగుపెట్టిన బాలయ్య.. తండ్రికి తగ్గ తనయుడిగా రాణించారు. అంతేకాదు ఆయన చేసిన పలు పాత్రలు చేయడం కూడా ఒక రికార్డు. అంతేకాదు అన్నగారి బాటలో అన్ని జానర్స్ లో సినిమాలు చేసిన కథానాయకుడిగా రికార్డులు ఎక్కాడు.
HBD Balakrishna: నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. అన్న ఎన్టీఆర్ నట వారసుడిగా అడుగుపెట్టి గత 50 యేళ్లుగా టాప్ హీరోగా అలరిస్తున్నాడు. ఈయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్..మరెన్నో ఫ్లాపులున్నాయి. అయినా విజయానికి పొంగిపోకుండా.. అపజయానికి కృంగిపోకుండా తన పని చేసుకుంటూ వెళుతున్నాడు. అంతేకాదు ఎమ్మెల్యేగా.. బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు ఏంటో తెలుసుకుందాం..
Honey Moon Express Teaser: హెబ్బా పటేల్, చైతన్య రావ్ జోడిగా నటిస్తున్న సినిమా "హనీమూన్ ఎక్స్ ప్రెస్". ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని బాల శేఖరుని దర్శకత్వం వహించారు. జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాను టీజర్ ను అక్కినేని అమల విడుదల చేశారు.
HBD Balakrishna: నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో అన్న నందమూరి నట వారసుడిగా అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు తెలుగులో తొలి నట వారసుడిగా స్టార్ గా సత్తా చూపెట్టిన తొలి హీరోగా రికార్డులకు ఎక్కాడు. అంతేకాదు ఓ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి 50 యేళ్లుగా స్టార్ హీరోగా సత్తా చూపెడుతున్న తొట్ట తొలి భారతీయ హీరోగా రికార్డుల ఎక్కాడు. ఈయన కెరీర్ లో టాప్ చిత్రాల విషయానికొస్తే..
Tom and Jerry Movie Review: అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిన మూవీ ‘టామ్ అండ్ జెర్రీ’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Ramoji Rao Top Movies: పాత్రికేయ రంగంలో రాణించిన రామోజీ రావు సినీ రంగంలో కూడా ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై పలు విజయ వంతమైన చిత్రాలను నిర్మించారు. కమర్షియల్ సినిమాలకు దూరంగా విభిన్నత కూడిన వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన ఘనత రామోజీ రావుకు దక్కుతోంది. ఆయన కెరీర్ లో టాప్ సినిమాల విషయానికొస్తే..
OC Movie Review: అంతా కొత్తవాళ్లతో సినిమానే జీవితంగా తెరకెక్కిన చిత్రం ‘OC’. కౌండిన్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై బీవీఎస్ నిర్మించిన చిత్రం ‘ఓసీ’. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం..
Mehreen Kaur: మెహ్రీన్ కౌర్ ఆకట్టుకునే అందం.. సక్సెస్ లున్న కథానాయికగా సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి. లాస్ట్ ఎఫ్ 3 మూవీతో మంచి సక్సెస్ అందుకున్న ఈ భామకు సరైన అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. అందుకే హాట్ ఫోటో షూట్స్ తో మత్తెక్కిస్తోంది.
Upendra: గత కొన్నేళ్లుగా తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ కోవలో ఎన్నో చిత్రాలు మళ్లీ థియేటర్స్ లో సందడి చేశాయి. తాజాగా ఉపేంద్ర నటించిన కల్ట్ క్లాసిక్ మూవీ ‘A’ మూవీ మరోసారి రీ రిలీజ్ కాబోతుంది.
I 20 Movie: అంతా కొత్త నటీనటులతో తెరకెక్కిన చిత్రం ‘ఐ -20’. సూగూరి రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆవిష్కార్ మూవీ క్రియేషన్స్ పతాకంపై పి.బి.మహేంద్ర నిర్మించారు. తాజాగా ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 14న విడుదల కాబోతుంది.
Anasuya Bharadwaj: జబర్ధస్త్ బ్యూటీ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ఇక ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడది ఉంటుందనేది ఎంత సత్యమో.. ప్రతి మహిళ విజయం వెనక ఓ మగాడు ఉంటాడు. అతి తండ్రి లేదా భర్త, సోదరులు వంటి వారు ఉంటారు. ఇక అనసూయ విజయం వెనక ఆమె భర్త ఉన్నారు. ఇక వీళ్లిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ విషయానికొస్తే..
Seerath Kapoor: మన దగ్గర చాలా మంది కథానాయికలు మోడలింగ్ లో రాణించిన అనుభవంతో సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి భామల్లో సీరత్ కపూర్ ఒకరు. కెరీర్ మొదట్లో అసిస్టింట్ కొరియోగ్రాఫర్‌గా కొన్ని సినిమాలకు పనిచేసింది. ఆ అనుభవంతో సినిమాల్లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. కానీ కథానాయికగా పెద్ద బ్రేక్ మాత్రం రాలేదనే చెప్పాలి. అందుకే ఛాన్సుల కోసం హాట్ ఫోటో షూట్స్ ను నమ్ముకుంటుంది. తాజాగా స్మిమ్మింగ్ ఫూల్లో టూ పీస్ బికినీలో రచ్చ లేపింది సీరత్ కపూర్.
Nandamuri Vasundhara: ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన బంపర్ తంబోలా ఎంతో ఉత్సాహాభరితంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తంబోలా విజేతకు మెర్సిడెస్ బెంజ్ కారును నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరా చేతులు మీదుగా మెర్సిడీస్ బెంజ్ కారును బహుమతి ప్రధానోత్సవం ఘనంగా జరిగింది.
Ketika Sharma: కేతిక శర్మ తెలుగు సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చేసిన పాత్రల కంటే తన అందచందాలతోనే ఎక్కువగా పాపులర్ అయింది. తాజాగా లేటెస్ట్ ఫోటో షూట్ లో హాట్ హాట్ గా కనిపించి అభిమానులను కనువిందు చేసింది.
Eesha Rebba: ఈషా రెబ్బ అచ్చ తెలుగు అందం కాబట్టే ఈమెకు సొంత భాషలో సరైన అవకాశాలు రావడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అట్రాక్ట్ చేసే గ్లామర్ ఉన్నా.. సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు. అందుకే వరుస ఫోటో షూట్స్ ను నమ్ముకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.