Refrigerator Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో 190 లీటర్స్‌ Haier రిఫ్రిజిరేటర్ రూ.4,490కే పొందండి.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!

Refrigerator Price Cut: ప్రీమియం ఫీచర్స్‌తో కూడి Haier 190 L Direct Cool Single Door రిఫ్రిజిరేటర్‌ అతి తక్కువ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా ఈ ఫ్రిడ్జ్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌లో అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ రిఫ్రిజిరేటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 4, 2024, 03:49 PM IST
Refrigerator Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో 190 లీటర్స్‌ Haier రిఫ్రిజిరేటర్ రూ.4,490కే పొందండి.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!

 

Refrigerator Price Cut: అతి తక్కువ ధరలోనే మంచి రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేకమైన ఆఫర్స్‌ను అందిస్తోంది. ముఖ్యంగా గత సంవత్సరంలో మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన ఫ్రిడ్జ్‌లపై దాదాపు 20 శాతం నుంచి 35 శాతం వరకు ప్రత్యేకమై ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను అందిస్తోంది. అలాగే కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన ఎలక్ట్రిక్ మొబైల్స్‌ను డెడ్‌ ఛీప్ ధరలకే విక్రయిస్తోంది. ముఖ్యంగా ఫ్రిడ్జ్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన Haier 190 L Direct Cool Single Door రిఫ్రిజిరేటర్‌ కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరకే పొందవచ్చు. దీంతో పాటు ఈ ఫ్రిడ్జ్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

ప్రస్తుతం ఈ ఫ్రిడ్జ్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో మూడు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. దీంతో పాటు ఇది ఏడు కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఈ రిఫ్రిజిరేటర్‌ను కంపెనీ మార్కెట్‌లో ధర MRP రూ. 24,490లతో విక్రయిస్తోంది. అయితే ఇది ఫ్లిఫ్‌కార్ట్‌లో 32 శాతం తగ్గింపుతో కేవలం రూ.16,490లకే లభిస్తోంది. దీంతో పాటు అదనంగా ఈ ఫ్రిడ్జ్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి బిల్‌ చెల్లించే వారికి డెడ్‌ చీప్‌ ధరకే పొందవచ్చు. 

ఫ్లిఫ్‌కార్ట్‌లో Haier 190 L Direct Cool Single Door రిఫ్రిజిరేటర్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. దీని కోసం ఈ ఫ్రిడ్జ్‌ను కొనుగోలు చేసే క్రమంలో పాత ఫ్రిడ్జ్‌ను ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ. 16,490 వరకు భోనస్‌ లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ.4,490కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ ఫ్రిజ్డ్‌పై ప్రత్యేకమైన ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. దీంతో పాటు నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది.  

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

హైయర్ 190 లీటర్స్ రిఫ్రిజిరేటర్ టాప్ 10 ఫీచర్స్:
ఇన్వర్టర్ టెక్నాలజీ
డైరెక్ట్ కూలింగ్ సిస్టమ్
మల్టీ-ఎయిర్ ఫ్లో
డెజిగ్నేటెడ్ డ్రై ఫ్రూట్ కంపార్ట్‌మెంట్
ఐస్ ట్రే
లిక్విడ్ ట్యాంక్
అడ్జస్టబుల్ షెల్వ్‌లు
డోర్ అలారమ్
డీఫ్రాస్టింగ్ సిస్టమ్
అడ్జస్టబుల్ ఫీట్
రిమూవబుల్ డ్రాయర్లు
లైటింగ్
లాక్

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News