Ketika Sharma: మరోసారి హాట్ షోతో రెచ్చిపోయిన కేతిక శ‌ర్మ‌.. ఇది నెక్ట్స్ లెవల్..

Ketika Sharma: కేతిక శర్మ  గ్లామర్ డాల్‌గా సినీ ఇండస్ట్రీలో తన లక్ పరీక్షించుకుంటుంది. ఇక్కడ కేతికకు ఆమె కంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అంతేకాదు సినిమాల్లో అవ‌స‌ర‌మైన దానికంటే ఎక్కువ ఎక్స్‌పోజ్ చేయ‌డం ఈమె స్టైల్. అదే ఈమెకు యూత్‌కు దగ్గరయ్యేలా చేసింది.

1 /6

కేతిక శ‌ర్మ‌.. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన 'బ్రో' సినిమాతో ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చింది. వరుసగా సినిమాలు చేస్తోన్న  ఈ భామకు ఇప్పటికీ సరైన బ్రేక్ లభించడం లేదు.

2 /6

కేతిక శర్మ.. అవ‌కాశాల కోసం ఎవరు చేయని విధంగా గ్లామర్ షోనే నమ్ముకుంది. అంతేకాదు అందాల ఆరోబోతతో ఓవర్ డోస్ ప్రదర్శించడం అమ్మడి మార్క్ స్టైల్.  

3 /6

కేతిక శర్మ కథానాయికగా కెరీర్ ప్రారంభించక ముందు యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆపై .. త‌న‌ డబ్ స్మాష్‌లతో వీడియోలతో బాగా పాపులర్ అయింది. అలా ఒక్కో చాన్సుతో సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. 

4 /6

కేతిక శర్మ.. కొంత మంది  హీరోయిన్లు ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు మొదటి సినిమాతోనే దక్కించుకుంది. అలాంటి వాళ్లలో కేతిక శర్మ ఒకరు. తాజాగా షాకింగ్‌ లుక్ కనిపించి అభిమానులను షాక్ ఇస్తోంది. 

5 /6

కేతిక శర్మ 24 డిసెంబర్ 1995 న్యూ ఢిల్లీలో జన్మించింది. ముందుగా మోడలింగ్‌లో లక్ పరీక్షించుకొని ఆ తర్వాత సినిమాల్లో తన అదృష్టం పరీక్షించుకుంది.  

6 /6

లాస్ట్ ఇయర్ పవర్ స్టార్  పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌ల 'బ్రో' మూవీతో పలకరించినా.. ఈ భామకు పెద్దగా కలిసొచ్చిందేమి లేదు. పెద్ద హీరో సినిమాలో నటించానన్న సంతృప్తి తప్పితే.. ఈ సినిమాలో కేతిక క్యారెక్టర్ కూరలో కరివేపాకు టైపు అయిపోయింది.