Oppo A59 Sudden Price Drop: ఒప్పో గత సంవత్సరంలోకి లాంచ్ చేసిన OPPO A59 5G మొబైల్‌కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉండడం వల్ల యువత ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే మీరు కూడా కొనుగోలు చేయాలనుకుంటున్నారా..?
realme TechLife 8.5 kg 5 Star Price Dropped: తక్కువ ధరలో వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ఫ్లిప్‌కార్ట్ కొన్ని వాషింగ్ మెషిన్స్ను భారీ డిస్కౌంట్‌తో అందిస్తోంది.
Washing Machine Price Drop In Flipkart: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిఫ్‌కార్ట్ ప్రత్యేక డీల్‌ను అందిస్తోంది. ఈ డీల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు సగం ధరలకే వాషింగ్ మెషిన్స్ లభిస్తున్నాయి.
Most Affordable Phones 2023: 200 మెగాపిక్సెల్ కెమెరా కలిగి స్మార్ట్ ఫోన్స్‌ను అతి తక్కువ ధరతోనే పొందవచ్చు. దీంతో పాటు కొన్ని మొబైల్స్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్‌పై ఉన్న ఇతర ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Samsung Galaxy S21 Fe 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లోని ప్రత్యేక డీల్‌లో భాగంగా SAMSUNG Galaxy S21 FE 5G స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.74,999 కాగా ప్రత్యేక డీల్‌లో భాగంగా ఇప్పుడు కేవలం రూ.31,999కే లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
Blaupunkt Wireless Bluetooth Soundbar: అమెజాన్‌లో దీపావళి ప్రత్యేక సేల్‌లో భాగంగా Blaupunkt SBA01 Rekurve సౌండ్ బార్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ బార్‌పై అదనంగా 29 శాతం వరకు తగ్గింపు కూడా లభిస్తోంది. అయితే ఈ సౌండ్ బార్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
7 Kg Whirlpool Washing Machine Price: అతి తక్కువ ధరకే మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. Whirlpool 7 kg వాషింగ్ మెషిన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ పండుగ సీజన్లో కొత్త వాషింగ్ మెషీన్‌ని ఇంటికి తీసుకెళ్లండి.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో పూర్తిగా ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌పై భారీ తగ్గింపును అందిస్తుంది. వాషింగ్ మెషీన్ లపై ఉన్న ఆఫర్లు మరియు డిస్కౌంట్ వివరాలు..
Drop Google Pixel 6A Price: ప్రత్యేక సేల్‌లో భాగంగా Google Pixel 6A స్మార్ట్ ఫోన్‌ను కోనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంప్ ఆఫర్స్ కూడా పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌పై ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Poco M6 Pro 5G Price In India Flipkart: దీపావళి సేల్‌లో భాగంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్, ఎక్చేంజ్ ఆఫర్స్‌ను కూడా పొందవచ్చు. ఈ POCO M6 Pro 5G మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Lg 7 Kg 5 Star Semi-automatic: డెడ్ చీప్‌గా సాంసంగ్ వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లోని బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా మీరు LG 7 kg 5 Star వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా పొందుతారు.
Oppo Reno10 Pro+ 5G Price: దసరా, దీవాళీ పండగ సందర్భంగా అన్ని టెక్ బ్రాండ్స్ తమ వెబ్‌సైట్స్‌లో అతి తక్కువ ధరలకే స్మార్ట్ ఫోన్స్ అందిస్తున్నాయి. ఈ ఒప్పో అధికారిక సేల్‌లో భాగంగా Oppo Reno10 Pro+ 5G మొబైల్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Android 14 Features: ఆండ్రాయిడ్ 14 కొత్త వెర్షన్ లాంచ్ అయ్యింది. ఈ వెర్షన్లో భాగంగా అనేక రకాల కొత్త ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ అప్‌గ్రేడ్ ఫీచర్స్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Drop Poco M5 Price: తక్కవ బడ్జెట్లో మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే POCO M5 స్మార్ట్ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై డిస్కౌంట్ ఆఫర్స్‌ను కూడా పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Poco M6 Pro 5G Price: ఫ్లిప్‌కార్ట్‌లో POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్‌పై ప్రత్యేక తగ్గింపు నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా మొబైల్‌ను కొనుగోలు చేస్తే రూ.12,050 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీని కోసం ఫ్లిఫ్‌కార్ట్ అధికారిక సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
Samsung Galaxy S23 FE: శాంసంగ్ కస్టమర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫోన్లలో శాంసంగ్ గెలాక్సీ S23 FE ఒకటి. శాంసంగ్ గెలాక్సీ S21 FE కంటే అనేక అప్‌గ్రేడ్స్‌తో వస్తోన్న ఈ ఫోన్ వచ్చే నెల నుండి మార్కెట్లో విక్రయాలకు అందుబాటులోకి రానుంది.
Samsung: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మేజర్ వాటా శాంసంగ్‌దే. అద్భుతమైన ఫీచర్లు, క్వాలిటీ రెండూ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్ బ్రాండ్ నిలబెడుతున్నాయి. ఎన్ని రకాల ఫోన్లు అందుబాటులో వచ్చినా ఇప్పటికీ శాంసంగ్ అంటే ఒక నమ్మకం. క్రేజ్.
Samsung Galaxy M04 Price: ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్‌లో Samsung Galaxy M04 Light Green స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ నడుస్తోంది. ఈ క్రమంలో మీరు ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తే రూ. 300లకే లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Samsung Galaxy M34 5G Price In India: 5G స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ నుంచి మరో కొత్త ఫోన్ వచ్చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ M34 5G పేరిట రానున్న ఈ ఫోన్ కి సంబంధించిన ఫీచర్స్ వివరాలు ఫోన్ లాంచింగ్ కంటే ముందుగానే లీక్ అయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.