Rs 41500 Discount on Samsung Galaxy S22 5G Smartphone in Amazon. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ కూడా మార్కెట్లోకి వచ్చింది. దాంతో శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ధర భారీగా తగ్గింది.
2023 Best Smartphones under Rs 15000 in India. 4G ఫోన్ కొనాలా లేదా 5G సపోర్ట్ ఉన్న సాధారణ ఫోన్ కొనాలా అని ఆలోచనలో ఉంటారు. అయితే 2023లో 15 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్ల జాబితాను ఇప్పుడు చూద్దాం.
Nothing Phone 2 Expected Price: నథింగ్ నుంచి నథింగ్ (2) పేరుతో మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల కాబోతోంది. అయితే మార్కెట్లోకి వస్తే ఎంత ధరలో వస్తుంది.? ఈ ఫోన్ ఫీచర్లు ఎంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Samsung Galaxy S22 Sale Price, Purchage Samsung Galaxy S22 5G smartphone just Rs 50999 in Flipkart. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో శాంసంగ్ గెలాక్సీ S22ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఏకంగా 22 వేలు ఆదా చేసుకోవచ్చు.
Samsung new launch: ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఇటీవలే Samsung Galaxy M14 5Gను ఇండియాలో లాంచ్ చేసింది. అద్భుతమైన బ్యాటరీ, ఫీచర్ల కలిగిన ఈ ఫోన్ ధర మాత్రం తక్కువే. Samsung Galaxy M14 5G ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం..
Buy Samsung Galaxy S23 5G Only @ Rs 36999" ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్కార్ట్'లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 స్మార్ట్ఫోన్ను చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు.
Nothing Phone 2 Vs Oppo Reno 8 Pro: ఒప్పో రేనో 8తో నథింగ్ 2 కంపేర్ చేసి చూస్తే బడ్జెట్ పరంగా నథింగ్ 2 మంచిదిగా, ఫీచర్ల పరంగా ఒప్పో రేనో 8 మంచిదని నిపుణులు భావిస్తున్నారు. అయితే వీటి రెండింటిలో ఏది బెస్టో ఇప్పుడు మీరే తెలుసుకోండి..
Oppo Find N2 Flip To iQOO Z7 Mobiles: ఇప్పటికే ఒప్పో ఫ్లాగ్షిప్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్ మొబైల్ లాంచ్ అయ్యే తేదీని ప్రకటించగా, తాజాగా ఐకూ కూడా మార్చి 21న తమ కొత్త ఫోన్ iQOO Z7 ని లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు స్పష్టంచేసింది. ఇలా ఈ మార్చి నెలలో లాంచ్ అవడానికి సిద్ధంగా ఉన్న ఫోన్ల జాబితాపై ఓ స్మాల్ లుక్కేద్దాం.
Holi Dhamaka offer! Samsung Galaxy M53 5G: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో హోళీ డమాకా సేల్ నడుస్తోంది. అయితే ఈ సేల్లో మీరు ఎలక్ట్రిక్ వస్తువులను కొనుగోలు చేస్తే దాదాపు 10 శాతం దాకా తగ్గింపు లభిస్తుంది. ఈ క్రమంలో మీరు Samsung Galaxy m53 స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే రూ. 6,009 దాకా తగ్గింపు లభించనుంది.
Samsung Galaxy S23 Ultra Price Cut Alert: శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ధరపై రూ. 8 వేల వరకు భారీ డిస్కౌంట్ అందిస్తున్నట్టు శాంసంగ్ ప్రకటించింది.
Samsung is selling Feature Phone just for Rs 350. ప్రముఖ మొబైల్ దిగ్గజం శాంసంగ్ తక్కువ ధరలో ఫీచర్ ఫోన్లను మార్కెట్లో విక్రయిస్తోంది. కేవలం రూ. 350 చెల్లించి ఏదైనా ఫీచర్ ఫోన్ని కొనుగోలు చేయవచ్చు.
Samsung Galaxy M04: ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఎం సిరీస్లో మరో అద్భుతమైన ఫోన్ లాంచ్ చేసింది. కళ్లు చెదిరే డిజైన్, అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లో ఉన్న ఈ ఫోన్ ప్రత్యేకతలు, ధర వివరాలు తెలుసుకుందాం..
Samsung New Smartphones: స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ నుంచి మరో ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ డిజైన్ చూస్తే కళ్లు తిప్పుకోలేరు. ఫీచర్లు అద్భతం. అదే సమయంలో ధర చాలా తక్కువ. ఈ స్మార్ట్ఫోన్ వివరాలు ఇలా ఉన్నాయి.
Samsung, LG Mobile Users at Risk:శాంసంగ్, ఎల్జీ ఫోన్ల వినియోగదారులు మాత్రమే కాదు.. మీడియాటెక్ చిప్సెట్స్తో నడిచే స్మార్ట్ ఫోన్లకు కూడా ఈ మాల్వేర్ దాడి బారిన పడే ప్రమాదం ఉందని జిజ్మోచైనా వార్తా కథనం పేర్కొంది. ఇంతకీ ఆ రిస్క్ ఏంటి, ఎందుకో తెలుసుకుందాం రండి.
Samsung New Model: ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ త్వరలో అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త 5జి స్మార్ట్ఫోన్ లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ డిజైన్, ఫీచర్లు చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.