Janhvi Kapoor: పొట్టి గౌనులో జాన్వీ కపూర్ అందాల రచ్చ.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Jahnvi Kapoor:  జాన్వీ కపూర్.. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 6 యేళ్లు అవుతున్న ఇప్పటికీ కథానాయికగా సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో చేస్తోన్న సినిమాలతో ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది.

1 /6

అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్. ఆ తర్వాత తనకంటూ స్పెషల్ ఐడెండిటీ తెచ్చుకునే పనిలో పడింది.  

2 /6

ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్పీడ్‌లో  ఉంది. ఇండస్ట్రీకి వచ్చి ఆరేళ్లు అవుతున్న ఇప్పటికీ ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాలేవి ఈ అమ్మడి ఖాతాలో లేవు.

3 /6

హిందీలో 'ధడక్‌' మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్.. ఆ తర్వాత 'గుంజన్ సక్సేనా' మూవీలో తొలి మహిళా ఫైటర్ పాత్రలో నటించింది. ఈ సినిమా థియేట్రికల్‌గా  కాకుండా నేరుగా ఓటీటీ వేదికగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.

4 /6

ఎన్టీఆర్‌తో చేస్తోన్న 'దేవర' సినిమాతో దక్షిణాది సినీ ఇండస్ట్రీలో పాగా వేయాలని చూస్తోంది. ఈ సినిమా ఈ ఇయర్ అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది.

5 /6

అటు ఎన్టీఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్‌, బుచ్చిబాబు సన మూవీలో యాక్ట్ చేస్తోంది. వరుసగా ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి యంగ్ హీరోలతో జోడి కట్టడంతో ఇక్కడ ఇండస్ట్రీపై ఫుల్ నజర్ పెట్టిందనే చెప్పాలి.

6 /6

తాజాగా జాన్వీ కపూర్ ప్రభాస్.. హను రాఘవపూడి సినిమాలో కథానాయిగా ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా పొట్టిగౌను కనిపించి అభిమానులకు కనువిందు చేసింది.