1.5 AC Price Cut: అమెజాన్‌లో Voltas 1.5 ఏసీపై 55 శాతం తగ్గింపు.. మళ్లీ మళ్లీ రాని డిస్కౌంట్‌!

Voltas 1.5 ton 3 Star AC Price Cut: అతి తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఏసీని కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయంగా భావించవచ్చు అమెజాన్‌లో జరుగుతున్న సమ్మర్ సేల్‌లో భాగంగా వోల్టాస్ కంపెనీకి సంబంధించిన ఏసీలు అతి తక్కువ ధరలో లభిస్తున్నాయి. అదనంగా వీటిపై ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.

 

Voltas 1.5 ton 3 Star AC Price Cut: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌, అమెజాన్‌లలో ప్రత్యేక డీల్స్ ప్రారంభమయ్యాయి. అన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లతో విక్రయిస్తున్నాయి. ముఖ్యంగా టీవీలతో పాటు రిఫ్రిజిరేటర్లను కొనుగోలు చేసే వారికి దాదాపు 40 కంటే ఎక్కువ శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే కొన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్‌పై కూడా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
 

1 /6

ముఖ్యంగా అమెజాన్లో అతి తక్కువ ధరకే రిఫ్రిజిరేటర్లు ఏసీలను కొనుగోలు చేయాలనుకుంటే.. ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అమెజాన్ నిర్వహిస్తున్న సమ్మర్ డీల్స్‌లో భాగంగా కొన్ని ఎయిర్ కండిషనర్స్ పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.  

2 /6

ముఖ్యంగా ఈ సమ్మర్ సేల్‌లో భాగంగా ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీ వోల్టాస్ మార్కెట్లోకి లాంచ్ చేసిన 1.5 టన్ (Voltas 1.5 ton AC) సామర్థ్యం కలిగిన ఏసీ లపై ఎన్నడూ చూడని డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. కంపెనీ ఈ ఏసీ ని గతంలో  MRP ధర రూ.62,000తో విడుదల చేసింది.

3 /6

ఈ Voltas 1.5 ton ఏసీని సమ్మర్ సేల్‌లో భాగంగా ప్రత్యేకమైన లిమిటెడ్ టైమ్‌ డీల్‌లో కొనుగోలు చేసే వారికి 49 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఇవే కాకుండా దీనిపై అదనంగా మరెన్నో డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.  

4 /6

ఇక ఈ Voltas 1.5 ton ఏసి 49 శాతం తగ్గింపు పోను కేవలం రూ.31,990కే పొందవచ్చు. అలాగే అదనంగా తగ్గింపు పొందడానికి అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా పేమెంట్ చేస్తే డెడ్ చీప్ ధరకే పొందవచ్చు.  

5 /6

అంతేకాకుండా అమెజాన్ ఈ ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా ఈ ఏసీ పై అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ను వినియోగించి కొనుగోలు చేసే వారికి మరింత తగ్గింపు లభించవచ్చు. ఈ ఆఫర్స్ లో భాగంగా పాత ఏసీని ఎక్స్చేంజ్ చేస్తే రూ.3,750 వరకు తగ్గింపు లభిస్తుంది.

6 /6

అలాగే వోల్టాస్ కంపెనీ ఈ Voltas 1.5 ton ఏసీ పై ఉచితమైన ఇన్స్టాలేషన్‌లను కూడా అందిస్తోంది దీంతో పాటు అదనంగా ఒక సంవత్సరం కేర్ వారంటీని కూడా అందుబాటులో ఉంచింది. ఈ ఏసీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అమెజాన్  అధికారిక వెబ్సైట్ని సందర్శించాల్సి ఉంటుంది.