Shani Transit 2024: మే 12వ తేదీన శని గ్రహం నక్షత్ర సంచారం చేయబోతోంది. దీంతో పని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో అనేక సమస్యల నుంచి పరిష్కారం లభించడమే, కాకుండా కుటుంబ జీవితంలో ఆనందం కూడా పెరుగుతుంది.
Shani transit 2024: కర్మఫలదాత అయిన శని 2025 వరకు కుంభరాశిలోనే ఉంటాడు. శని యెుక్క ఈ సంచారం కొందరిని అపరకుబేరులను చేయనుంది. శని కటాక్షం పొందబోయే ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
Saturn Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి 18వ తేదీన కుంభ రాశిలో జరిగే శని కదలిక కారణంగా మూడు రాశుల వారు ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. అయితే ఈ సమయంలో లాభాలు పొందబోయే రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Saturn Transit 2024: మార్చి 18న కుంభ రాశిలో శని గ్రహం కదలిక జరపబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Shani dev: ఈ నెలలో శనిదేవుడు అండర్ లో ఉన్న మకరరాశిలోకి పలు గ్రహాలు ప్రవేశించబోతున్నాయి. దీంతో మూడు రాశులవారిని అదృష్టం వరించనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Shani-Guru Transit 2024: శనితో పాటు బృహస్పతి నక్షత్ర సంచారం చేయడం వల్ల కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా ఎప్పటి నుంచో వస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ లభిస్తాయి.
Saturn Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహ కదలికల కారణంగా కొన్ని రాశులవారికి మంచి లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా మెరుగుపడతారు. అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
Saturn-Venus Transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒకే రాశిలో రెండు గ్రహాలు కలవడం వల్ల ప్రత్యేక యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ యోగాల ప్రభావం అన్ని రాశులవారిపై పడి..వ్యక్తిగత జీవితంలో మార్పులు వస్తాయి.
Saturn Transit 2024: హిందూ జ్యోతిష్యం ప్రకారం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో గ్రహాల గోచారం జరుగుతుంటుంది. కొత్త ఏడాదిలో సైతం కొన్ని శక్తివంతమైన గ్రహాల గోచారముంది. ఫలితంగా 3 రాశాలకు అద్భుత లాభాలు కలగనున్నాయి. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Saturn Transit: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ముఖ్యమైన శని గ్రహం సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో ఊహించని లాభాలు పొందుతారు.
Saturn Transit 2024: హిందూ జ్యోతిష్యం ప్రకారం ఖగోళంలోని గ్రహాలు నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశించడం వల్ల అన్ని గ్రహాలపై ప్రతికూల, సానుకూల ప్రభావముంటుందని నమ్మకం. శని గ్రహం గోచారం ఇందులో అత్యంత కీలకం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Saturn transit 2024: ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్న శనిదేవుడు.. వచ్చే ఏడాది కూడా అదే రాశిలో కొనసాగనున్నాడు. శనిదేవుడు యెుక్క ఈ సంచారం వల్ల మూడు రాశులవారు విపరీతమైన ప్రయోజనాలను పొందబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Saturn Transit 2023: శని గ్రహం తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. సులభంగా ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Saturn Transit 2023: శని తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారికి వారు ఊహించని లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ రాశులవారు ఆర్థికంగా భారీ లాభాలు పొందుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.