Shivani Rajashekar recent movie : రాజశేఖర్-జీవితాల గారాల పట్టి శివాని రాజశేఖర్ ఓటీటీ సినిమాతోనే ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది. గత కొంతకాలంగా బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న శివాని రాజశేఖర్ మళ్లీ ఓటీటీ సినిమానే నమ్ముకుని తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.
Samantha Recent Movie : ఒకప్పుడు వరుస విజయాలతో, స్టార్ హీరోల సినిమాలతో ఇండస్ట్రీని ఏలిన నటి సమంత. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ తెలుగులో అసలు ఆఫర్లు అందుకోలేకుంది. ఈ నేపథ్యంలో సామ్ ను కావాలని ఇండస్ట్రీ నుంచి దూరం చేస్తున్నారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Dulquer Salmaan Sita Ramam : చాలాకాలం తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన ప్రేమ కథ సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ రామ్ పాత్రలో జీవించారు. కానీ నిజానికి ఆ సినిమాలో రామ్ పాత్ర దుల్కర్ సల్మాన్ కి బదులు మరొక హీరో చేయాల్సిందట.
Kalki2898AD update: ప్రభాస్ కల్కి 2898AD సినిమా గురించి ప్రపంచమంతా ఎంతగానో ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి వచ్చిన బుజ్జి అప్డేట్ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది.. ఇంతకీ ఆ బుజ్జి ఎవరంటే?
Ram Pothineni: త్రివిక్రమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈ మధ్యనే గుంటూరు కారం సినిమాతో ఒక మోస్తారు విజయం సాధించిన.. ఈ దర్శకుడు తదుపరి ప్రాజెక్టుపై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది..
Salaar 2 Latest Update : ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ 2 సినిమా మీద అంచనాలు రోజు రోజుకి.. పెరుగుతూ వస్తున్నాయి. స్టార్ కాస్ట్ తో ఈ సినిమా ప్రేక్షకులకు కనులువిందు చేయబోతోంది. ఇక ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం మరొక పాన్ ఇండియా నటుడిని విలన్ పాత్ర కోసం ఎంపిక చేసినట్లు సమాచారం.
Prabhas: ప్రభాస్, పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో పెట్టిన ఇన్-డైరెక్ట్ పోస్ట్ లు వైరల్ గా మారాయి. వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది అని సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. అయితే ఇవన్నీ పుకార్లే అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ నేపథ్యంలో పాయల్ రాజ్ పుత్ ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి.
Pragya Jaiswal Instagram Pics: కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు అందరినీ ప్రేమలో పడేస్తున్నాయి.
Nagababu tweet about Allu Arjun : మెగా బ్రదర్ నాగబాబు ఎప్పుడు తన ట్వీట్స్ తో వివాదాల్లో ఇరుక్కుంటూనే ఉంటారు. తాజాగా ఎన్నికల అనే పద్యంలో అల్లు అర్జున్ మీద ఇన్-డైరెక్ట్ గా ఘాటు వ్యాఖ్యలు చేసిన నాగబాబు ఆ తరువాత వెంటనే తన ట్విట్టర్ అకౌంట్ ను డీ యాక్టివేట్ చేశారు. కానీ మళ్లీ కొద్ది రోజుల్లోనే ట్విట్టర్ లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన నాగబాబు మళ్ళీ మొదటి ట్వీట్ చేశారు.
Serial actor Chandu death: సీరియల్ నటుడు చందు సూసైడ్ చేసుకొని చనిపోవడం ప్రస్తుతం వారి కుటుంబంలో తీవ్ర విషారకంగా మారింది. ఈ నేపథ్యంలో తన భర్త, పవిత్రతో ఐదేళ్లుగా ఎఫైర్ కొనసాగిస్తున్నాడంటూ శిల్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.
Shiva Kantamneni as Big Brother: శివ కంఠంనేని తెలుగు సినీ ఇండస్ట్రీలో డిఫరెంట్ మూవీస్‌తో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. 'అక్కడొకడుంటాడు, మధురపూడి అనే గ్రామం, రాఘవరెడ్డి సినిమాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఈయన టైటిల్ రోల్లో యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'బిగ్ బ్రదర్'. ఈ సినిమా మే 24 విడుదల కానుంది.
Renu Desai: పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకులు తీసుకొని ఎన్నో సంవత్సరాలు కావస్తున్న.. పవన్ అభిమానులు మాత్రం ఇంకా రేణు దేశాయిని.. పవన్ కళ్యాణ్ భార్య లానే ట్రీట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే ఇందువలన రేణు దేశాయ్ పలుమార్లు తన సోషల్ మీడియా అకౌంట్లో అసహనం వ్యక్తం చేయాల్సి వచ్చింది..
Samantha Recent Movie : ఒకప్పుడు వరుస విజయాలతో, స్టార్ హీరోల సినిమాలతో ఇండస్ట్రీని ఏలిన నటి సమంత. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ తెలుగులో అసలు ఆఫర్లు అందుకోలేకుంది. ఈ నేపథ్యంలో సామ్ ను కావాలని ఇండస్ట్రీ నుంచి దూరం చేస్తున్నారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Trinayini Actor Chandu Suicide After Pavitra Jayaram Death: త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం ఆకస్మిక మరణం నుంచి కోలుకోకముందే ఆ సీరియల్ నటుడు చందు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Rashmi Gautam Chilled With Meysari Wine In Azerbaijan: యాంకర్ రష్మీ గౌతమ్ విదేశీ పర్యటన చేసింది. అజెర్బైజన్లోని ప్రఖ్యాత మేసారి వైన్ యార్డ్‌ను సందర్శించింది. అక్కడ వైన్ తయారీని ప్రత్యక్షంగా గమనించింది. అనంతరం వైన్ బాటిళ్లతో ఫొటోలకు ఫోజులిచ్చింది. అనంతరం వైన్‌ను తాగి మత్తులో మునిగింది.
Devara Update: జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఈ సినిమా నుంచి విడుదలైన ఫియర్ సాంగ్ ప్రోమో అందరిని తెగ ఆకట్టుకుంటుంది.
NTR-Trivikram: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అరవింద సమేత. పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా గురించి ఒక నటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Suriya Launches Hit Movie Teaser: తమిళ దర్శకుడు విక్రమన్ కుమారుడు విజయ్ కనిష్క్ హీరోగా నటించిన లేటస్ట్ మూవీ 'హిట్'. శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్, సముద్రఖిన ముఖ్యపాత్రల్లో నటించిన మూవీ 'హిట్'. తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్‌ను సూర్య ఆవిష్కరించారు.
Kajal Aggarwal in Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' మూవీలో స్టార్ కాస్ట్ అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఇప్పటికే ఈ సినిమా మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. తాజాగా కన్నప్ప సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తుందంటూ మంచు విష్ణు స్వయంగా ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.