Bjp Mp Dharmapuri Arvind: ఎమ్మెల్యేల ఇష్యూ కామెడీ సీన్ మాదిరిగా ఉంది: ఎంపీ ధర్మపురి అర్వింద్

BJP MP Dharmapuri Arvind fired on TRS party. MLAs and CM criticized KCR as a target

  • Zee Media Bureau
  • Oct 28, 2022, 06:18 PM IST

Bjp Mp Dharmapuri Arvind: టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫైరయ్యారు. ఎమ్మెల్యేలు, సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. ఎమ్మెల్యేల ఇష్యూ కామెడీ సీన్ మాదిరిగా ఉందని అర్వింద్ అన్నారు. అదంతా డ్రామాయేనని చెప్పారు. ఆ నలుగురికి అంతా సీన్ లేదని చెప్పారు. వారంతా సెకండ్ హ్యాండ్ ఎమ్మెల్యేలని.. వాళ్లకు అంత రేటు ఉంటుందా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఒక్కరూ గెలిచే వాళ్ళు కాదన్నారు. నిన్నటి డ్రామాను ప్రజలు చూసి కాసేపు నవ్వుకున్నారని కామెంట్ చేశారు. నలుగురు తాగుబోతులను పెట్టి ప్రగతి భవన్ నుంచి డైరెక్షన్ ఇచ్చారని ధర్మపురి అరవింద్ ఆరోపించారు.

Video ThumbnailPlay icon

Trending News