Summer Season Foods to Avoid:వేసవికాలం అంటేనే ఎండలకు జనాలు అలమటించి పోయే సమయం అని అర్థం. ఇలాంటి సమయంలో మనం తీసుకునే ఆహారంపై జాగ్రత్తలు పెట్టకపోతే అనారోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.
Menustrual Health: పీరియడ్స్ నెలనెల మహిళల్లో కనిపించే రుతుచక్రం. దీంతో మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. ముఖ్యగా ఈ సమయంలో పీరియడ్స్ పెయిన్ మహిళలను ప్రతినెలా వేధించే పెద్ద సమస్య అయితే, ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ నొప్పి నుంచి బయటపడవచ్చు.
Everyday Banana: అరటి పండుతో కడుపు నిండుగా ఉంటుంది ఇందులో ఉండే ఫైబర్ ఇది చాలా మందికి ఇష్టమైన పండు మార్కెట్లో సులభంగా దొరుకుతుంది. ఇది తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది.
Kidney Stone Remedy: ఈ కాలంలో ఎక్కువ కాలం మందికి ఎదురవుతున్న సమస్య కిడ్నీల్లో స్టోన్స్ లేదా గాల్ బ్లాడర్ లో రాళ్లు కిడ్నీ స్టోన్స్ తగ్గాలంటే జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో చూద్దాం.
7 Healthy Drinks: మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఉంటాయి. మనం తీసుకునే ఆహారం, జీవనశైలి ఆధారంగా శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.
Sapota Juice Benefits: సపోటా జ్యూస్ ఒక రుచికరమైన మరియు పోషకమైన పానీయం, ఇది చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ అనుకూలం. ఈ జ్యూస్ తయారీ చాలా సులభం తక్కువ సమయం లోనే తయారు చేసుకోవచ్చు.
Dosa Recipe In Telugu: దోస ఒక రుచికరమైన మరియు ప్రసిద్ధ భారతీయ వంటకం, దీనిని దక్షిణ భారతదేశంలో ఎక్కువగా తింటారు. ఇది బియ్యం ఉలవల పిండితో తయారు చేయబడిన ఒక రకమైన పెద్ద, సన్నని పాన్కేక్.
Punjabi Paratha Recipe: పంజాబీ పరోటా ఒక ప్రసిద్ధ ఉత్తర భారత వంటకం. ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రానికి చెందినది. ఇది మైదా, నూనె, ఉప్పు, కొన్నిసార్లు జీలకర్రతో తయారైన ఒక రకమైన పొట్టి, లోతైన-వేయించిన రొట్టె.
Hydrating Drinks During Summer: వేసవిలో ఎండలు ఎక్కువగా ఉండటం కారణంగా మన డీహైడ్రేట్, శరీరంలో వేడి ఎక్కువగా పెరగడటం వంటి సమస్యల బారిన పడుతాము. అయితే ఈ డ్రింక్స్ తీసుకోవడం వల్ల మీరు ఎలాంటి సమస్యల బారిన పడకుండా ఉంటారు.
Cholesterol Lowering Foods: శరీరం ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్య సమస్యలు చాలా కారణాలుండవచ్చు. కానీ ముఖ్యమైన కారణం ఒకే ఒక్కటుంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం. చెడు కొలెస్ట్రాల్ కారణంగా చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆధునిక జీవన శైలిలో బిజీ లైఫ్ కారణంగా ఆహారపు అలవాట్లు సక్రమంగా ఉండటం లేదు. అంతకుమించి హెల్తీ ఫుడ్స్ తినకపోవడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. ముఖ్యంగా ఎనీమియా సమస్య తలెత్తుతోంది. ఈ క్రమంలో డైట్లో కొన్నిరకాల ఫుడ్స్ ఉండేట్టు చూసుకుంటే చాలా సమస్యలు దూరమౌతాయి. ఎనీమియా సమస్య ఇట్టే దూరం చేయవచ్చు.
ఉదయం నిద్ర లేవగానే చాలామందికి కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమంది రోజంతా టీ లేదా కాఫీ అదే పనిగా తాగుతుంటారు. ఇండియాలో టీ ప్రేమికుల సంఖ్య చాలా ఎక్కువ. కానీ దీనివల్ల గ్యాస్ ఇతర సమస్యలు ఉత్పన్నమౌతాయాయి. అందుకే టీ స్థానంలో ఇతర పానీయాలు తీసుకుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
Lungs Detox Drinks: సరైన జీవనశైలిని పాటించకపోవడం, వాయుకాలుష్యం వల్ల మన ఊపిరితిత్తులు పాడవుతాయి. దీనికి ఊపిరితిత్తులు శుభ్రం చేయడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ఊపిరితిత్తులను డిటాక్సిఫై చేసే డ్రింక్స్ తీసుకోవాలి.
Oats Side Effects In Telugu: ప్రస్తుతం చాలామంది ఓట్స్ను అతిగా తీసుకుంటూ ఉంటున్నారు. నిజానికి ప్రతిరోజు ఓట్స్ను తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజులు మూడు పూటలు ఓట్స్ తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకోండి.
Must Have Vitamin D Foods: విటమిన్ డి శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకం. దీని వల్ల మనం ఆరోగ్యంగా , దృఢంగా ఉంటాము. అయితే విటమిన్ -డి ఎలాంటి ఆహార పదార్థాల్లో లభిస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.