Get Rid of Open pores: మీ ముఖంపై ఉన్న ఓపెన్ పోర్స్ ఎక్కువగా మారాయా? దీనికి ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయారా? అయితే, దీనికి ఓ ఎఫెక్టివ్ ఫేస్ ప్యాక్ ఉంది. దీంతో ఓపెన్ పోర్స్ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
Nuts for Weight Loss: బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ముందుగా తగ్గించాలి అనుకునేది పొట్ట చుట్టూ పేరుకుపోయి ఉండే కొవ్వుని. బెల్లీ ఫ్యాట్ ని తగ్గించడం కోసం మన ఆహారంలో కొన్ని ముఖ్యమైన నట్స్ ను కూడా జత చేయాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.
Strawberry Juice Benefits: స్ట్రాబెర్రీ జ్యూస్ ఒక రుచికరమైన పోషకమైన పానీయం, ఇది తాజా స్ట్రాబెర్రీలు, నీరు కొన్ని ఇతర పదార్థాలతో తయారు చేయబడుతుంది. ఇది విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఇతర పోషకాలకు గొప్ప మూలం, ఇది మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
Chia Seeds With Orange Juice Benefits: చియా గింజల స్మూతీ రుచికరమైన ఆహారం మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. చియా గింజలు పోషకాలతో నిండి ఉండటం వల్ల ఈ ప్రయోజనాలు సాధ్యమవుతాయి.
Best Summer Foods: ఇటీవలి కాలంలో స్థూలకాయం లేదా అధిక బరువు ప్రధాన సమస్యగా మారుతోంది. అదే సమయంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వేసవిలో స్థూలకాయం సమస్య మరింతగా పెరుగుతుంటుంది. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలి.
Sweet Corn Masala Chaat Recipe: స్వీట్ కార్న్ మసాలా చాట్ ఒక చాలా రుచికరమైన, సులభంగా తయారుచేయగల చిరుతిండి. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది.
Top Weight Loss Tips: అధిక బరువు సమస్య అనేది నేటికాలంలో ప్రతిఒక్కరిని ఇబ్బంది పట్టే సమస్య. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అనుకుంటే రాత్రి నిద్రంచినే ముందు మీరు ఖచ్చితంగా ఈ పనులు అసలు చేయకూడదు.
Health Benefits Of Eating Soaked Almonds: పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినగలిగే ఆరోగ్యకరమైన ఆహారం బాదం పప్పు. సూపర్ ఫుడ్‌గా పిలువబడే బాదం పోషకాలు, విటమిన్లు, ఫైబర్, మెగ్నీషియం, ఓమేగా3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లకు గుణాలయం.
Summer Tips : వేసవిలో ముఖ్యంగా వచ్చే సమస్యలలో ఎక్కువగా వచ్చేవి కళ్ల సమస్యలు. కానీ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వేసవిలో వేడిగాలుల ప్రభావం నుండి మన కళ్ళని మనం రక్షించుకోవచ్చు. డీహైడ్రేషన్, వడ దెబ్బ వంటి సమస్యల బారిన కూడా పడకుండా తప్పించుకోవచ్చు. అవి ఏంటో తెలుసుకుందాం.
Green Masala Fish Fry recipe: ఇంట్లోనే రెండు అద్భుతమైన చేపల వంటకాలను తయారు చేసే విధానాని తెలుసుకుందాం. అదే గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రై బటర్ గార్లిక్ ఫిష్ ఫ్రై.
Hotel style Veg Khorma Recipe: వేడివేడిగా హోటల్ స్టైల్లో వెజ్ కుర్మాను ఇంట్లో తయారు చేయండి. రుచి అదిరిపోతుంది. సాధారణంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో హడావుడిగా ఏదో ఒక రిసిపీ చేస్తాం.
Lemon Pickle Benefits: నిమ్మకాయ ఊరగాయ ఒక రుచికరమైన భారతీయ ఆహారం, ఇది దాని పుల్లని రుచి ప్రత్యేకమైన వాసనకు ప్రసిద్ధి చెందింది. ఇది భోజనానికి ఒక అద్భుతమైన చేర్పు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
Dinnar food: చాలా మంది రాత్రిళ్లు ఇష్టమున్నట్లు తింటుంటారు. కొందరు లేట్ నైట్ లలో కూడా డిన్నర్ చేస్తుంటారు. కానీ ఇలాంటి పనులు చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
May New Week Lucky Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే నెల లోని కొత్త వారం కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ వారం కొన్ని రాశుల వారికి మిశ్రమ లాభాలు కలిగితే మరికొన్ని రాశుల వారు వ్యాపారాల్లో దూసుకుపోతారు. అయితే ఈ వారం ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Lemon Tea Benefits: ఆరోగ్యానికి ప్రతిరోజు ఖాళీ కడుపున లెమన్ టీ తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. ప్రతి రోజు సాధారణ టీ తాగి బోర్ కొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు.
Health Benefits Of Tamarind Leaves: చింత చిగురు ఆకులు ప్రాచుర్యం పొందిన ఆహారం. చింత చిగురు ఆకులు కేవలం రుచికరమైనవి మాత్రమే కాకుండా, అనేక పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.
Home remedies for Stretch Marks: స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవడానికి సహజ సిద్ధంగా ఎన్నో రెమెడీస్ ఉన్నాయి. చాలామందిలో ప్రెగ్నెన్సీ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తాయి. దీని తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.