Summer Tips: ఎండాకాలం ఇంట్లో వేడి పెరిగిపోతుంది. ఈ వేడి వాతావరణం మనలో చాలామందికి అస్సలు పడదు. అలాగని పొద్దున్నుంచి ఏసీలు వేసుకోలేము కదా.. మరి ఎండాకాలం కూడా ఇంటిని చల్లగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకుందాం..
Tips For Healthy Nails: అందమైన, పొడవైన గోర్లు పెంచుకోవడానికి వాటిని శుభ్రంగా ఉంచడానికి ఇకపైన మీరు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీరు కొన్ని టిప్స్‌ను పాటిస్తే సరిపోతుంది.
Flaxseed and Aloevera Gel: జుట్టు సంరక్షణలో కలబంద కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులోని విటమిన్ ఏ, సీ, ఇ ఉంటాయి. ఇది జుట్టు ఆరోగ్యానికి పోషణనిస్తుంది కుదుళ్ల నుంచి హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.
Pregnant Woman Tips: మహిళలు ప్రెగ్నెంట్ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. ఈసమయంలో పాటించాల్సిన డైట్, ఎక్సర్ సైజ్, ఒత్తిడిలేకుండా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
Cauliflower Fry Recipe: కాలీఫ్లవర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని మీరు ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో షోషకాలు లభిస్తాయి. అయితే ఈ కాలీఫ్లవర్ తో మీరు ఫైర్ కూడా తయారు చేసుకోవచ్చు.
Common Infections In Women: మనలో చాలా మంది మహిళలు ఇన్ఫెక్షన్ సమస్యల బారిన పడుతుంటారు. వీటి కారణంగా తీవ్రమై ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫెకన్ నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.
Clay Pot Water Side Effects: చాలామంది రిఫ్రిజిరేటర్లో కూల్ చేసిన నీటి కంటే ఎక్కువగా మట్టి కుండలో ఉంచిన నీటిని ఎక్కువగా తాగుతున్నారు. నిజానికి మట్టి కుండల్లో ఉంచిన నీటిని తాగే క్రమంలో తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Coconut Water-sabja Seed For Diabetes Control: శరీరంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేకపోవడం ఒక కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిబంధనలు సూచించిన సబ్జా విత్తనాల ఇంటి చిట్కాను తప్పకుండా పాటించండి.
Chocolate Cake Recipe: చాక్లెట్ కేక్ ఒక ప్రసిద్ధ డెజర్ట్, ఇది ప్రపంచవ్యాప్తంగా అందరిచే ఇష్టపడేది. చాక్లెట్ ఘాటైన రుచి, మృదువైన ఆకృతి దీనిని చాలా ఆకర్షణీయంగా చేస్తాయి. ఈ కేక్ ను చాలా సందర్భాలలో తయారు చేస్తారు, ముఖ్యంగా పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, ఇతర వేడుకల సమయంలో.
Remedies For Hair Dandruff: చుండ్రు ప్రస్తుతం ప్రతిఒకరిని ఇబ్బంది పెట్టే సమస్య. దీని కారణంగా జుట్టు రాలడం, బట్ట తల వంటి ఇతర సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. అయితే ఈ టిప్స్ మీకు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Drinks For Sleepiness: మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. సరిగా నిద్రలేకపోవడం కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ఈ డ్రింక్స్ తీసుకోవడం వల్ల సుఖమైన నిద్రను పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Homemade cream For Golden Glow: మనం అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. దీనికోసం వేళల్లో డబ్బులు ఖర్చు చేసి పార్లర్లకు సైతం వెళ్తాం.అయితే అవి తాత్కాలికంగానే ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు కొన్ని ముఖంపై రియాక్షన్స్ కూడా కనిపిస్తాయి.
Benefits Of Lemon Tea: నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. అయితే ఈ నిమ్మకాయలను ఉపయోగించి మీరు లెమన్ టీ తయారు చేసుకోవచ్చు. ఇది ఎంతో సులభం .
Long & Shiny Hair Pack:ఈ కాలంలో జుట్టు విపరీతంగా ఊడిపోవడం అందరూ చెబుతుంటారు. దీనికి అనారోగ్య సమస్యలు, సరైన జీవనశైలి పాటించకపోవడం, పోషకాల లేమి కారణం కావచ్చు. అయితే, కొన్ని హోం రెమిడీలతో కూడా జుట్టు ఊడే సమస్యకు చెక్ పెట్టొచ్చు.
Top 5 Best Scrubs: ముఖానికి పునరుజ్జీవనంగా రావాలంటే కనీసం వారానికి ఒక్కసారైనా స్క్రబ్ చేసుకోవాలి. దీనికి మార్కెట్లో దొరికే వస్తువులు అందుబాటులో ఉంటాయి. అయితే, అవి ఖరీదైనవి. ఈరోజు ఇంట్లోనే మనం బెస్ట్ హోం స్క్రబ్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
Story Behind April Fools Day: ఏప్రిల్ 1వ తేదీన 'ఫూల్స్ డే' అని ఎందుకు అంటారో మీకు తెలుసా..? అసలు ఫూల్స్ డే అని ఎందుకు పిలుస్తారు ? అయితే తప్పకుండా దీని గురించి మీరు తెలుసుకోండి.
Breakfast Combinations for weight loss: అల్పాహారం మన జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. రాత్రి పూర్తిగా 12 గంటలపాటు పొట్ట ఖాళీగా ఉంటుంది. ఆ తర్వాత ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేస్తాం. ఈ అల్పాహారాన్ని ఎట్టిపరిస్థితుల్లో స్కిప్ చేయకూడదు.
Yogurt Makes You Fall Sleep: పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ప్రతిరోజు పెరుగు తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే పెరుగు తినడం వల్ల నిద్ర భావన కలుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.