Rava Idli Recipe: రవ్వ ఇడ్లీ అనేది దక్షిణ భారతదేశానికి చెందిన ఒక ప్రసిద్ధ అల్పాహారం, ఇది సాధారణంగా రవ్వ, బొంబాయి రవ్వ, సెమోలినా లేదా బియ్యం రవ్వతో తయారు చేయబడుతుంది.
Veg Cutlet Recipe: కట్లెట్లు ఒక ప్రసిద్ధ భారతీయ వంటకం, ఇవి కూరగాయలు, బంగాళాదుంపలు లేదా పప్పుధాన్యాలతో తయారు చేయబడతాయి. ఇవి సాధారణంగా చాలా రకాల చట్నీలతో కలిసి వడ్డిస్తారు.
Side effects of almonds: బాదం డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అందులో ప్రోటీన్స్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది ఆరోగ్యకరమని చెబుతారు. ఇందులో నాన్ వెజ్ తినలేనివారికి కావాల్సిన ప్రొటీన్లు ఉంటాయి.
Ginger Juice Benefits: అల్లం రసంలో మంచి డీటాక్సిఫైయింగ్ గుణాలు ఉంటాయి. మన శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటికి పంపించేసాయి. అల్లం మన వంట గదిలో కచ్చితంగా ఉంటుంది ఇది వివిధ కూరల్లో వేసి వండుకుంటారు.
Rasam Recipe In Telugu: రసం ఒక ప్రసిద్ధ దక్షిణ భారత వంటకం, దీనిని సాధారణంగా అన్నంతో పాటు వడ్డిస్తారు. ఇది ఒక పుల్లని, టమాటా రుచితో కూడిన సూప్, ఇందులో కొన్నిసార్లు కూరగాయలు లేదా పప్పు ఉంటాయి. ఇది తయారు అవుతుందో మనం తెలుసుకుందాం.
Foods That Cause Heart Disease: గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా మరణానికి ప్రధాన కారణాలలో ఒకటి. ఆరోగ్యకరమైన ఆహారం తినడం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి చాలా ముఖ్యం. కొన్ని ఆహారాలు మీ గుండెకు హానికరం. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.
Fig Soaked Water Benefits: డ్రై ఫ్రూట్స్ లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం, కిస్మిసు బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర్ లేదా ఫిగ్ లో అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Excess Sugar intake symptoms:చక్కెర అందరూ ఎక్కువగా ఇష్టపడి తీసుకుంటారు. ఏ శుభకార్యాలు జరిగిన నోట్లో చక్కెర వేసుకునే ఆనవాయితీ కూడా మన హిందూ సంప్రదాయంలో ఉంది. అలాంటి చక్కెరతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
Ragi Dosa Recipe: రాగి దోస ఎంతో సులభమైన, ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్. ఇందులో బోలెడు పోషకాలు, ఆరోగ్యలాభాలు ఉంటాయి. దీని తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి.
Health Benefits Of Black Tea: సాధారణ టీ కంటే బ్లాక్ టీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇందులో ఉండే కొన్ని పోషకాలు మన శరీరానికి మంచి ఫలితాలను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Foods to Avoid with Eggs: బ్రేక్‌ఫాస్ట్ లో చాలా మంది గుడ్లు తినే అలవాటు ఉంటుంది. ఎందుకంటే గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వర్కౌట్ చేస్తున్న వారు కూడా గుడ్లను తినే అలవాటు ఉంటుంది.
Uric Acid Control Vegetable: యూరిక్ యాసిడ్ సమస్య ఎక్కువవుతే కీళ్లనొప్పులు కాళ్లలో చేతుత్లో నొప్పులు వస్తాయి. ఇది మన రక్తంలో ఉండే వ్యర్థం. యూరిక్ యాసిడ్ మన శరీరంలో ఎక్కువైనప్పుడు కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు.
Hemoglobin Increasing Foods: హెమోగ్లోబిన్ అనేది మన రక్తంలో ఎర్ర రక్త కణాలలో ఉండే ఒక ప్రోటీన్. ఇది శరీరం అంతటా ఆక్సిజన్‌ను రవాణా చేయడానికి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. హెమోగ్లోబిన్ పెంచడంలో కొన్ని ఆహారపదార్థాలు ఎంతో సహాయపడుతాయి.
చిన్న పిల్లల మానసిక శారీరక ఎదుగుదలలో వివిధ రకాల పోషకాలు కీలకపాత్ర పోషిస్తాయి. వాస్తవానికి ఈ పోషకాలు మనం తీసుకునే ఆహార పదార్ధాల్లోనే ఉంటాయి. కానీ బిజీ లైఫ్ కారణంగా హెల్తీ ఫుడ్ తినకపోవడంతో పిల్లల్లో పోషకాలు దూరమౌతున్నాయి. అలాంటిదే కాల్షియం. కాల్షియం లోపం దూరం చేయాలంటే డైట్లో ఈ పదార్ధాలు తప్పకుండా ఉండాలి.
Osteoporosis Diet: చాలా చిన్న వయస్సులోనే కొంతమంది కీళ్లనొప్పుల సమస్యతో బాధపడుతుంటారు. ఇది ఎముక ఆరోగ్యాన్ని ప్రభావతం చేస్తుంది. కొన్ని రకాల పండ్లలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్స్ ఉంటాయి. ఇవి జాయింట్ పెయిన్స్ రాకుండా కాపాడతాయి.
Cholesterol Control Tips: మనిషి ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో కొలెస్ట్రాల్ అత్యంత ప్రమాదకరమైంది. దాదాపు చాలా రకాల సమస్యలకు ఇదే కారణం. అధిక రక్తపోటు, గుండె వ్యాధులు, మధుమేహం, కిడ్నీ సమస్యలు ఇందుకు కారణం.
Diabetes Tips: ఆధునిక జీవన శైలిలో అత్యంత ప్రమాదకరంగా మారుతున్న వ్యాధి డయాబెటిస్. చాపకిందనీరులా విస్తరిస్తూ ప్రాణాంతక పరిస్థితులకు సైతం దారితీస్తోంది. డయాబెటిస్‌కు పూర్తిగా చికిత్స లేకపోయినా నియంత్రణ మాత్రం మనచేతుల్లోనే ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Uric Acid control leaves: యూరిక్ యాసిడ్ అంటే మన రక్తంలో ఉండే వ్యర్థం. మన శరీరంలో ప్యూరిన్స్ కెమికల్స్ విడిపోయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. చాలా వరకు యూరిక్ యాసిడ్ రక్తంలోనే కలిసిపోతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.