తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

  • Zee Media Bureau
  • Sep 12, 2023, 05:15 PM IST

ఈ నెల 15 వరకు తెలుగు రాష్ట్రాలకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 72 గంటల్లో వాయివ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన సందర్భంగా రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. కోస్తాలో ఒకరి రెండు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 

Video ThumbnailPlay icon

Trending News