Ganja Gang: తోపుడుబండ్లపై రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్‌

Ganja Gang Attack: గంజాయి బ్యాచ్‌ రెచ్చిపోయింది. హైదరాబాద్‌ శివారు ఎల్బీనగర్‌లో తోపుడు బండ్లపై పండ్ల వ్యాపారం చేస్తున్న వ్యాపారులపై గంజాయి బ్యాచ్‌ వసూళ్లకు పాల్పడుతోంది. ఈ క్రమంలో వ్యాపారులపై గంజాయి బ్యాచ్‌ దాడులకు పాల్పడింది. పండ్ల బండ్లను పెట్రోల్‌ పోసి దహనం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఈ సంఘటపై పోలీసులు విచారణ చేపట్టారు.

  • Zee Media Bureau
  • May 6, 2024, 12:31 PM IST

Video ThumbnailPlay icon

Trending News