Rashmika Mandanna: హాట్ క్లీవేజ్‌ షోతో మరోసారి రెచ్చిపోయిన రష్మిక మందన్న.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Rashmika Mandanna: రష్మిక మందన్న గురించి ఆడియన్స్‌కు కొత్తగా  పరిచయాలు అక్కర్లేదు.  ప్రస్తుతం మన దేశంలో  ప్యాన్ ఇండియా హీరోయిన్‌గా రష్మిక సత్తా చూపెడుతోంది.  తాజాగా ఈమె హాట్ క్లీవేజ్ షోతో మరోసారి రెచ్చిపోయింది.

1 /6

రష్మిక మందన్న కన్నడ అమ్మాయి అయినా.. తెలుగు వాళ్లకు చేరుఐంది. ఈమె కర్ణాకటలోని కొడుగు జిల్లాలోని విరాజ్ పేటలో 1996 ఏప్రిల్ 5న జన్మించింది. అంతేకాదు అక్కడ స్థానికంగా ఉండే కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది

2 /6

రష్మిక ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుండి కామర్స్, సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.

3 /6

రష్మిక మందన్న శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కూడా సత్తా చాటుతోంది. అన్ని ఇండస్ట్రీస్‌లో  జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది.

4 /6

ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. రష్మిక ఇంట గెలిస్తూనే రచ్చ గెలిచి రచ్చ  చేస్తోంది. ఈమె వివిధ భాషల్లో నటించిన అన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అందుకోవడం విశేషం. ఈ రేంజ్‌లో అన్ని భాషల్లో హీరోయిన్‌గా  ఈ మధ్య కాలంలో ఎవరు లేరు.

5 /6

లాస్ట్ ఇయర్ మొదట్లో 'మిషన్ మజ్ను',  యేడాది చివర్లో  'యానిమిల్' మూవీస్‌తో ప్యాన్ భారత్ లెవల్లో సత్తా చాటింది. దీంతో రష్మిక పేరు మారు మోగిపోయింది. త్వరలో 'పుష్ప 2' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

6 /6

రష్మిక ప్రస్తుతం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా పనిచేసే ఆఫర్స్  వరుసగా వస్తున్నాయి. తనకున్న వరల్డ్ వైడ్ క్రేజ్ తో ఆ బ్రాండ్స్ కు మరింత ప్రచారం కల్పిస్తోంది నేషనల్ క్రష్.