Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్‌లో రష్మిక మందన్న అందాల విందు.. శ్రీవల్లి అందాలకు ప్రేక్షకులు ఫిదా..


Rashmika Mandanna: రష్మిక మందన్న గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు.  ప్రస్తుతం మన దేశంలో అసలుసిసలు ప్యాన్ ఇండియా హీరోయిన్‌గా రష్మిక దూసుకుపోతుంది.

1 /6

రష్మిక మందన్న శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్ ఇపుడు బాలీవుడ్ బాట పట్టింది.  అక్కడ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది.

2 /6

ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. అది రష్మిక విషయంలో అది అక్షరాల నిజం. ఈమె నటించిన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న హీరోయిన్‌గా  ఈమధ్య కాలంలో ఎవరు లేరు.

3 /6

యానిమల్ మూవీ హిందీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. రష్మిక మందన్నకు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 42.7 మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

4 /6

 లాస్ట్ ఇయర్ మొదట్లో 'మిషన్ మజ్ను',  యేడాది చివర్లో  'యానిమిల్' మూవీస్‌తో ప్యాన్ భారత్ లెవల్లో సత్తా చాటింది. దీంతో రష్మిక పేరు మారు మోగిపోయింది

5 /6

రష్మిక ప్రస్తుతం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా పనిచేసే ఆఫర్స్  వరుసగా వస్తున్నాయి. తనకున్న వరల్డ్ వైడ్ క్రేజ్ తో ఆ బ్రాండ్స్ కు మరింత ప్రచారం కల్పిస్తోంది నేషనల్ క్రష్. 

6 /6

ప్రస్తుతం రష్మిక మందన్న "పుష్ప 2", "ది గర్ల్ ఫ్రెండ్" సినిమాలతో పాటు ఓ హిందీ ప్రాజెక్ట్ లోనూ నటిస్తోంది.రష్మిక మందన్న విషయానికొస్తే..హిందీ సినిమాల్లో నటించే ముందే 'టాప్ టక్కర్' ఆల్బమ్‌లో నటించి అక్కడ ప్రేక్షకులను సైతం మెప్పించింది.