Best Summer Vacations: వేసవిలో చల్లదనాన్ని అందించే 5 అందమైన పర్యాటక ప్రాంతాలివే

వేసవి కాలం ఎండలు మండిపోతున్నాయి. సెలవులున్నా ఎక్కడికి వెళ్లాలో అర్ధం కాని పరిస్థితి. సెలవుల్ని ఎంజాయ్ చేస్తూ ఎండల్నించి ఉపశమనం పొందేలా బెస్ట్ సమ్మర్ టూరింగ్ ప్లేసెస్ ఉన్నాయి. తక్కువ ఖర్చుతో ఈ ప్రాంతాలు తిరిగి రావచ్చు. 

Best Summer Vacations: వేసవి కాలం ఎండలు మండిపోతున్నాయి. సెలవులున్నా ఎక్కడికి వెళ్లాలో అర్ధం కాని పరిస్థితి. సెలవుల్ని ఎంజాయ్ చేస్తూ ఎండల్నించి ఉపశమనం పొందేలా బెస్ట్ సమ్మర్ టూరింగ్ ప్లేసెస్ ఉన్నాయి. తక్కువ ఖర్చుతో ఈ ప్రాంతాలు తిరిగి రావచ్చు. 

1 /5

షిమ్లా భారతదేశంలో అత్యంత అందమైన హిల్ స్టేషన్లలో ఒకటి ఇది. వేసవిని ఎంజాయ్ చేయాలంటే బెస్ట్ ప్లేస్ ఇది. 

2 /5

లడాఖ్ వేసవిలో తిరిగేందుకు అద్భుతమైన ప్రాంతమిది. దేశంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశమిది. ఇక్కడ కొండ ప్రాంతాలు, నీలి సరస్సు అందమైన ప్రాంతాలు మనసును హత్తుకుంటాయి.

3 /5

ఔలి డెహ్రాడూన్‌కు సమీపంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన టూరిస్ట్ డెస్టినేషన్ ఇది. వేసవిలో కూడా పచ్చని కొండ ప్రాంతాలు, మంచుతో కప్పుకున్న లోయలు, ఎత్తైన ప్రాంతాలు కనువిందు చేస్తాయి.

4 /5

నైనితాల్ ఇక్కడ నలువైపులా పచ్చని కొండ ప్రాంతాలతో అత్యంత మనోహరంగా  ఉంటుంది. వేసవిలో బెస్ట్ వెకేషన్ ప్లేస్ ఇది. ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్ కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. నైనీ సరస్సులో బోట్ షికారు అందమైన అనుభూతినిస్తుంది.

5 /5

రాణీఖేత్ ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అత్యంత సుందరమైన చల్లని ప్రాంతాల్లో ఒకటి. రైల్వేస్టేషన్ కేవలం 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఢిల్లీ నుంచి 355 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో ఝూలా దేవి ఆలయం, మనోకామేశ్వర్ ఆలయం, భాలూ బాంధ్ వంటి ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతాలున్నాయి.