Sandalwood Benefits For Skin: చందనం చర్మానికి అనేక ప్రయోజనాలను అందించే ఒక అద్భుతమైన సహజ పదార్థం. ఇది శతాబ్దాలుగా భారతదేశంలో సౌందర్య సాధనాలలో ఉపయోగించబడుతోంది.
Glowing Skin In Summer: వేసవిలో, చర్మం పొడిబారడం, చికాకుకు గురయ్యడం సహజం. ఈ సమయంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహజ పరిష్కారాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఈ టిప్స్‌తో మీ చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.
Sajja Dosa Recipe: ప్రతి రోజు ఉదయం అల్పాహారంలో సజ్జ దోసలు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. అయితే ఈ దోసలను ఎలా తయారు చేసుకోవాలో వాటికి కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Homemade Sunscreen For Face: సన్‌స్క్రీన్ చర్మానికి హానికరమైన సూర్యరశ్మి నుండి రక్షణ కల్పించడానికి ముఖ్యమైనది, కానీ ఇంట్లోనే తయారు చేయగల చాలా సహజ చర్మ సంరక్షణ చిట్కాలు కూడా ఉన్నాయి.
Palathalikalu Recipe: పాలతాలికలు ఎలా తయారు చేసుకోవాలో చాలా మందికి తెలియదు. అయితే వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ కింది చిన్న చిన్న చిట్కాలు వినియోగించి ట్రై చేస్తే చాలు..
Foods for Glowing skin: ముఖానికి ఎన్నో క్రీములు వాడతాం. ఇలాచేస్తే రెట్టింపు గ్లో వస్తుందని అనుకుంటారు. అయితే, దీనికి సరైన డైట్ కూడా ఫాలో అవ్వాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలు మన డైట్లో తప్పకుండా ఉండాల్సిందే.
Kolleru Lake Trip: కొల్లేరు సరస్సు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశం. ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి, అనేక రకాల కార్యకలాపాలలో పాల్గొనడానికి ఇది ఒక గొప్ప ప్రదేశం.
Sleeping in Dark Benefits: మన జీవితంలో అతి ముఖ్యమైన భాగం సరిపోయినంతగా నిద్ర పోవడం. నిద్ర బాగా పడితే ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా ఉంటాం. అయితే సాధారణంగా కొంతమంది తమ పడకగదుల్లో లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటారు.
Tips To Improve Your Memory: ప్రస్తుతకాలంలో చాలా మంది ఏదైన చదివిన విషయాన్ని గుర్తుంచులేకపోతున్నారు. ముఖ్యంగా ఈ సమస్య చిన్నపిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. బ్రెయిన్ షార్ప్‌గా ఉండాలి అంటే కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల మీ బ్రెయిన్ షార్ప్‌గా తయారు అవుతుంది.
Weight Loss Diet: సాధారణంగా సమతుల ఆహారం తీసుకుంటే బరువు నిర్వహణలో ఉంటుందని నిపుణులు సూచిస్తారు. ఈ రోజుల్లో కూర్చొని ఎక్కువ గంటలు పని చేయడం కూడా బరువు పెరగడానికి కారణం.
Spinach Juice Benefits: పాలకూర జ్యూస్ తాగడం వల్ల మన చర్మం, జుట్టు, ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటాయి. ఇవి డ్యామేజ్ సేల్స్ ని రిపేర్ చేస్తాయి.
Stress: కొన్ని ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకి ఒత్తిడి పెరుగుతుంది అని మీకు తెలుసా.. మీరు విన్నది నిజమే.. మనం తీసుకునే ఆహారమే మన శరీర మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు ఒత్తిడిని ఇంకా పెంచే విధంగా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.
Weight Loss: చాలామంది ఒక్క పూట మాత్రమే తినడం వల్ల త్వరగా బరువు తగ్గొచ్చు అనుకుంటారు. ఇది నిజమే అయినప్పటికీ ఇందులో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి అంటున్నారు వైద్య నిపుణులు.. మరి అవేవో ఒకసారి చూద్దాం
Karapusa Recipe: తెలంగాణ స్నాక్స్‌లో కారం పూస ఒకటి. దీనిని చాలా మంది సాయంత్రం పూట స్నాక్స్‌గా తీసుకుంటూ ఉంటారు. అయితే దీనిని ఎలా సులభంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Potato Juice for Skin: బంగాళదుంప మన ఇళ్లలో అందుబాటులో ఉండే కూరగాయ. దీంతో మీరు మచ్చలేని ముఖాన్ని పొందవచ్చు. బంగాళదుంపతో కూరలు చేసుకుంటాం. అయితే, దీంతో అనేక సౌందర్య ప్రయోజనాలు ఉంటాయి.
Biyyam Pindi Murukulu Recipe: తెలంగాణ బియ్యం పిండి మురుకులు అంటే ఇష్టపడి వారు ఎవ్వరుండరు. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా మురుకులను తింటూ ఉంటారు. అయితే వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
5 Superfoods for weight loss: ఈ సూపర్ ఫుడ్స్ లో మన శరీరం కావాల్సిన విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి బరువు తగ్గడానికి ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
7 Superfoods For Voluminous Hair Growth: జుట్టు పొడుగ్గా, మందంగా పెరగాలని ఎంతోమంది అనుకుంటారు. కానీ ఈ కాలంలో జుట్టు హెయిర్ ఫాల్ సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. దీనికి అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు.
Maramaralu Mixture: మరమరాల మిక్చర్, మురుముర అని కూడా పిలుస్తారు, ఇది భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందిన స్నాక్. ఈ స్నాక్‌ను మీరు కూడా ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు.
Milk For Sleeping : సరిగ్గా నిద్రపోకపోతే ఆరోగ్యపరమైన ఇబ్బందులు మొదలవుతాయి. అందుకే మంచిగా నిద్ర పట్టడం కోసం ఈ చక్కటి చిట్కా ఉపయోగపడుతుంది. ఈ విషయం తెలుసుకుంటే ఎంతో మంచి నిద్ర మీ సొంతం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.