Indraja Dance : వామ్మో ఊపు ఊపేసింది.. వెన్నెలలా మారిన ఇంద్రజ.. స్టెప్పులు కేక

Celebration of Indraja సెలెబ్రేషన్ ఆఫ్ ఇంద్రజ అంటూ శ్రీదేవీ డ్రామా కంపెనీలో డ్యాన్స్ అదరగొట్టేసింది. కీర్తి సురేష్‌ ఎనర్జీకి ఏ మాత్రం తగ్గకుండా ఇంద్రజ దుమ్ములేపేసింది. ఈ వయసులోనూ ఇంత ఎనర్జీగా చేయడం మామూలు విషయం కాదని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 21, 2023, 08:53 AM IST
  • సెలెబ్రేషన్ ఆఫ్ వెన్నెల
  • డ్యాన్స్‌తో దుమ్ములేపేసిన కీర్తి
  • వెన్నెలలా డ్యాన్స్ చేసిన ఇంద్రజ
Indraja Dance : వామ్మో ఊపు ఊపేసింది.. వెన్నెలలా మారిన ఇంద్రజ.. స్టెప్పులు కేక

Celebration of Indraja దసరా సినిమా ఎంతగా ట్రెండ్ అయిందో.. కీర్తి సురేష్‌ డ్యాన్స్‌ అంతకంటే ఎక్కువగా ట్రెండ్ అయింది. సెలెబ్రేషన్ ఆఫ్ వెన్నెల అంటూ కీర్తి సురేష్‌ వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. బారాత్‌లో వెన్నెల వేసిన డ్యాన్స్, ఆ ఎనర్జీ, ఆ ఎక్స్‌ప్రెషన్స్‌ చూసి కీర్తి సురేష్‌కు అంతా ఫిదా అయ్యారు. ఇక సెలెబ్రేషన్ ఆఫ్ వెన్నెల అంటూ అందరూ అదే రీతిలో డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తూనే ఉన్నారు.

సోషల్ మీడియాలో రీల్స్ చూస్తే మొత్తం వెన్నెల డ్యాన్సులే కనిపిస్తుంటాయి. కీర్తి సురేష్‌  ఎనర్జీని మ్యాచ్ చేయాలని అంతా ట్రై చేస్తూనే ఉన్నారు. రీల్స్‌లో ఇప్పుడు సెలెబ్రేషన్ ఆఫ్ వెన్నెల డ్యాన్సులే ట్రెండ్ అవుతున్నాయి. అయితే సెలెబ్రిటీలు సైతం వెన్నెలలా మారిన స్టెప్పులు వేయాలని చాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఇంద్రజ బుల్లితెరపై వెన్నెల అవతరాన్ని ఎత్తింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News