Loksabha elections 2024: బాలీవుడ్ నటి కంగాన రనౌత్ మండి నియోజక వర్గం నుంచి బరిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె జాతీయ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాశంగా మారాయి.
Make pakistan wear bangles: మండి బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనారనౌత్ పాక్ పై మండిపడ్డారు. తొందరలోనే పాక్ ను గాజులుతొడుక్కునేలా చేస్తామంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీపై కూడా కులు ఎన్నికల ప్రచారంలో ఫైర్ అయ్యారు.
Kangana - Emergency Postponed: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని మాఫియాపై తిరుగుబాటు చేసిన లేడీ సింగంగా తన కంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎమర్జన్సీ' మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది.
Kangana Ranaut New Car: కంగనా రనౌత్ కొత్త కారును కొనుగోలు చేశారు. మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 4మ్యాటిక్ కారుతో రీఎసెంట్గా మెరిశారు. ఈ కారు ధర రూ.3.43 కోట్ల వరకు ఉంది. కంగనా వద్ద ఇంకా చాలా డిఫరెంట్ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది.
Lok Sabha 2024 Elections: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే మూడు విడతలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈ నెల 18 నుంచి నాల్గో విడతకు సంబంధించిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా మిగతా రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. మరోవైపు ఈ నెల 19న మొదటి విడత లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తరుపున పలువురు సినీ తారలు ఎంపీలుగా పోటీచేస్తున్నారు.
Kangana Ranaut: సార్వత్రిక ఎన్నికల్లో ఒకటో విడత పోలింగ్‌కు రోజులు దగ్గర పడుతున్నాయి. ఈ నెల 19న మొదటి విడత 102 లోక్‌సభతో పాటు అరుణాచల్ ప్రదేశ్‌కు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న అభ్యర్ధులు తమ వంతు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కోవలో బాలీవుడ్ నటి కంగనా.. మోదీ పై చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.
Kangana Ranaut As MP Candidate: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించింది. తాజాగా బీజేపీ ప్రకటించిన ఐదో లిస్టులో కంగనాకు చోటు దక్కింది.
Prabhas: ప్రభాస్ వరుసగా మన హిందూ పురాణ పురుషుల పాత్రలు పోషిస్తున్నారు. ఈ కోవలో ఆదిపురుష్‌లో ప్రభు శ్రీరాముడి పాత్రలో నటించిన రెబల్ స్టార్.. తాజాగా మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తోన్న 'కన్నప్ప'లో ప్రభాస్ మహా శివుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పార్వతి పాత్ర కోసం జాతీయ ఉత్తమ నటిని రంగంలోకి దింపాడు మంచు విష్ణు.
Google Trending Pics: బాలీవుడ్ తారలు తమ స్టైల్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. క్యాజువల్ లుక్‌లో కూడా స్టైల్‌గా మెరుస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తున్నారు. బుధవారం రిచా చద్దా, మలైకా అరోరా, అమృతా అరోరా, ఇతర ప్రముఖులు ఫొటోలకు పోజులిచ్చారు. ఆ పిక్స్ మీ కోసం..
Chandramukhi 2: లక లక లక అంటూ అందర్నీ భయపెట్టిన చంద్రముఖి సినిమా సీక్వెల్ చంద్రముఖి 2 కోసం ఎదురుచూస్తుంటే ఇదే గుడ్‌న్యూస్ త్వరలో ఓటీటీ విడుదలకు అంతా సిద్ధమౌతోంది. ఏ ఓటీటీలో ఎప్పుడు విడుదల కానుందో తెలుసుకుందాం.
Chandramukhi 2 Collections: రాఘవ లారెన్స్, బాలీవుడ్ బ్యూటి కంగనా రనౌత్ నటించిన చంద్రముఖి 2 ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలిజ్ బిజినెస్ ఎంత వరకు జరిగింది? తొలి రోజు ఈ మూవీ ఎంత కలెక్ట్ చేయబోతుందో తెలుసుకుందా.
Chandramukhi 2 Movie: చంద్రముఖికి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా చంద్రముఖి 2. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందంటే?
Chandramukhi 2: 2005లో వచ్చిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం చంద్రముఖి 2. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Chandramukhi 2 Trailer: హర్రర్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా 'చంద్రముఖి 2'. ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. పి. వాసు దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉందంటే..
Chandramukhi 2 Update: రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘చంద్రముఖి-2’. బాలీవుడ్ స్టార్ కథానాయిక కంగనా రనౌత్ టైటిల్ పాత్రను పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Kangana Ranaut First look: చంద్రముఖి సినిమా ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేని పేరు. చంద్రముఖి పేరు గుర్తొస్తే చాలు లక లక లక గుర్తుకు రావల్సిందే. చాలాకాలం తరువాత ఇప్పుడు చంద్రముఖి 2 సీక్వెల్ సిద్ధమౌతోంది.ఆ వివరాలు మీ కోసం..
Kangana Ranaut First Look Released: చంద్రముఖి-2 మూవీ నుంచి కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. రాఘవ లారెన్స్ హీరోగా పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ఆడియన్స్ ముందుకు రానుంది.
Kangana Ranaut Wrap up Chandramukhi కంగనా రనౌత్ తాజాగా చంద్రముఖి సీక్వెల్ గురించి చెప్పుకొచ్చింది. తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని చెప్పుకొచ్చింది. లారెన్స్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఓ పోస్ట్ వేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.