Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత అదే దూకుడు కంటిన్యూ చేస్తోంది. పెళ్లై ఓ బిడ్డకు తల్లైన తర్వాత కామ్ ఇంట్లో కూర్చోకుండా వరుస సినిమాలు చేస్తోంది. ఈ కోవలో త్వరలో సత్యభామ సినిమాతో పలకరించబోతుంది. ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాలనే టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది.
Kajal Aggarwal in Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' మూవీలో స్టార్ కాస్ట్ అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఇప్పటికే ఈ సినిమా మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. తాజాగా కన్నప్ప సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తుందంటూ మంచు విష్ణు స్వయంగా ప్రకటించారు.
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. పెళ్లై ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా కథానాయికగా దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఐటెం సాంగ్ చేయడంపై హాట్ కామెంట్స్ చేసింది.
Kajal Agarwal Upcoming Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చందమామ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు కాజల్ అగర్వాల్. కాగా తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ హీరోయిన్.. అసలు తనకి మొదటి సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చిందో చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
Kajal Aggarwal: కథానాయిక కాజల్ అగర్వాల్ గురించి ఎలాంటి పరిచయాలు అక్కర్లేదు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి దాదాపు ఇరవై యేళ్లు కావొస్తోన్న ఇప్పటికీ అదే గ్లామర్‌తో అలరిస్తోంది. హీరోయిన్ లైఫ్ స్పాన్ ఐదారేళ్లే అయినా.. ఇన్నేళ్లు ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం అంటే మాములు విషయం కాదు. పెళ్లై ఓ పిల్లాడు పుట్టే వరకు సినిమాలకు దూరంగా ఉన్న .. ఈ టాలీవుడ్ మిత్రవింద ఇపుడు వరుస సినిమాలతో అలరిస్తోంది.
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ తెలుగు తెరను గత కొన్నేళ్లుగా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన దాదాపు 2 యేళ్లు అవుతున్న అదే అందంతో అలరిస్తూనే ఉంది. పెళ్లై ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా తన గ్లామర్ ఒలకబోయడంలో ఏ మాత్రం మొహమాట పటడం లేదు.
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండు దశాబ్దాలైన ఇప్పటికీ అదే సోయగంతో అలరిస్తోంది. కథానాయిక లైఫ్ స్పాన్ ఐదారేళ్లే అయినా.. ఇన్నేళ్లు ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం అంటే మాములు విషయం కాదు. పెళ్లై ఓ పిల్లాడు పుట్టే వరకు సినిమాలకు దూరంగా ఉన్న .. ఈ టాలీవుడ్ మిత్రవింద ఇపుడు వరుస సినిమాలతో కుమ్మేస్తోంది.
Update on NBK 108: భగవంత్ కేసరి సినిమా సెట్ లో బాలయ్య సాంగ్ కు హీరోయిన్లు కాజల్ అగర్వాల్, శ్రీలీల అద్భుతమైన స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి.
Gruhalakshmi Lasya Mother లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ శరీరాకృతిపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి అందరికీ తెలిసిందే. ఇక తాజాగా సూపర్ క్వీన్ అనే షోలో విద్యుల్లేఖ రామన్ కనిపించనుంది. అయితే ఈ ప్రారంభ కార్యక్రమంలో విద్యుల్లేఖ చేసిన కామెంట్లు అందరినీ కదిలిస్తున్నాయి.
Trolls on Vidyullekha Raman : లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ శరీరాకృతిపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి అందరికీ తెలిసిందే. ఇక తాజాగా సూపర్ క్వీన్ అనే షోలో విద్యుల్లేఖ రామన్ కనిపించనుంది. అయితే ఈ ప్రారంభ కార్యక్రమంలో విద్యుల్లేఖ చేసిన కామెంట్లు అందరినీ కదిలిస్తున్నాయి.
Kajal Aggarwal Joins NBK 108 Shoot: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతానికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్నాడు, ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా ఎంపికైంది.
Mega Fans Trolls Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ మీద మెగా అభిమానులు మండి పడుతున్నారు. ఆస్కార్ సాధించామని ఎన్టీఆర్ వేసిన ట్వీట్ మీద కాజల్ స్పందించింది. భీమ్ మన ప్రతిష్ట పెంచాడంటూ కాజల్ స్పందించింది.
Kajal Aggarwal Beauty Routine: పెళ్లయి ఒక బుడతడికి జన్మనిచ్చాక కూడా అదిరే అందాలతో కుర్రకారుకు ట్రీట్ ఇచ్చేస్తోంది, ఈ క్రమంలో ఆమె ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? ఆమె డైట్ సీక్రెట్ ఏంటి? అనే వివరాలు మీ కోసం
Kajal Aggarwal Lip Kiss : క్రిస్మస్ సంధర్భంగా కాజల్ అగర్వాల్ తన భర్తకు లిప్ కిస్ పెడుతున్న ఫోటో ఇప్పుడు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు
Most popular Female Telugu film stars November 2022: తెలుగులో మోస్ట్ పాపులర్ ఫిలిం స్టార్స్ జాబితాను ప్రతినెలా ఆర్మాక్స్ మీడియా సంస్థ రిలీజ్ చేస్తూ వస్తున్నా సంగతి తెలిసిందే, ఇప్పుడు తాజాగా నవంబర్ నెల మేల్, ఫీమేల్ స్టార్స్ లిస్టు కూడా రిలీజ్ అయింది.
Kajal Aggarwal Sizzling Photos: ఇటీవలే ఒక పండంటి బాబుకు జన్మనిచిన కాజల్ అగర్వాల్ సినిమాలకు బ్రేక్ తీసుకుంటుంది అనుకునే ఆమె మాత్రం మళ్లీ సినిమాల్లో బిజీ అవడానికి ప్రయత్నిస్తోంది. ఘోస్టీ అనే తమిళ సినిమాకు సంబంధించిన కొన్ని హాట్ స్టిల్స్ రిలీజ్ చేసింది. వాటిపై ఒక లుక్కేద్దాం.
కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తల్లిగా తన సంతోషాన్ని అందరితో పంచుకుంది. తన కొడుకుని చూసుకుంటూ మురిసిపోయింది. తన కొడుకు పుట్టి ఆరు నెలలు అవుతోన్న సందర్భంగా ఈ పోస్ట్ వేసింది. ఇందులో తన కొడుకు గురించి చెబుతూ.. తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తుండటం ఎంత సంతోషంగా ఉందో చెప్పుకొచ్చింది. ఇక ఇందులో కాజల్ కొడుకు పెట్టిన పోజు చూసి అందరూ ఫిదా అవుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.