Ind vs SA: సఫారీల గడ్డపై టీ20 సిరీస్‌ను టీమ్ ఇండియా సమం చేసింది. మూడవ ఆఖరి టీ20 మ్యాచ్‌లో భారత్ ప్రోటీస్ జట్టుపై ఘన విజయం సాధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Suryakumar Yadav Century: సౌతాఫ్రికాపై టీమిండియా భారీ స్కోరు చేసింది. సూర్యకుమార్ యాదవ్ రికార్డు సెంచరీతో సఫారీ బౌలర్లను ఊచకోత కోశాడు. వాండరర్స్ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించడంతో భారత్ 20 ఓవర్లో 201 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (60) అర్ధ సెంచరీతో రాణించాడు.
IND Vs SA 3rd T20 Playing 11 and Toss Updates: దక్షిణాఫ్రికా చేతిలో రెండో టీ20లో ఓడిన భారత్.. చివరి, మూడో మ్యాచ్‌లో గెలుపొంది సిరీస్ సమం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీ.. మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత్ గత మ్యాచ్‌లో ఆడిన టీమ్‌తోనే రంగంలో దిగుతుండగా.. సౌతాఫ్రికా టీమ్ మూడు మార్పులు చేసింది.
Ind-vs-SA: ఇండియా దక్షిణాఫ్రికా చివరి టీ20 ఇవాళ జరగనుంది. 1-0 ఆధిక్యాన్ని తగ్గించి సిరీస్ సమం చేసేందుకు భారత్, మరో విజయంతో సిరీస్ చేజిక్కించుకునేందుకు ప్రోటీస్ టీమ్ ప్రయత్నించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ind vs SA: వర్షార్పణమౌతుందనుకున్న రెండవ టీ20 మ్యాచ్ ఎట్టకేలకు జరిగింది. టీమ్ ఇండియాపై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. సఫారీ సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
BCCI: ప్రపంచ క్రికెట్లో ఒకప్పుడు పసికూన. ఆటగాళ్లను విదేశాలకు పంపించేందుకు కటాకటీ డబ్బులుండే పరిస్థితి. ఇప్పుడు ఆదాయంలో ప్రపంచ క్రికెట్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. కళ్లు చెదిరే ఆదాయంతో దూసుకుపోతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IPL 2024 Auction List: ఐపీఎల్ 2024 మేగావేలానికి అంతా సిద్ధమైంది. విక్రయానికి సిద్దమైన ఆటగాళ్లెవరనేది తుది జాబితా విడుదలైంది. ఎన్ని ఖాళీలున్నాయి, ఎవరి వ్యాలెట్‌లో ఎంత ఉందనే వివరాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ వివరాలు పరిశీలిద్దాం..
IPL 2024 Auction: ఐపీఎల్ 2024 వేలం మరి కొద్దిరోజుల్లో జరగనుంది. కేవలం వారం రోజులే వ్యవధి మిగిలుంది. ఈసారి వేలానికి 1166 మంది ఆటగాళ్లు సిద్ధమైనా అన్ని ఫ్రాంచైజీల దృష్టి మాత్రం ఆ నలుగురిపైనే పడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IPL 2024 Auction Player List: డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 వేలం జరగనుంది. మొత్తం 333 మంది ఆటగాళ్లు వేలానికి అందుబాటలో ఉన్నారు. 10 టీమ్‌లలో 77 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే ఆటగాళ్లను ట్రేడింగ్ చేసుకున్న జట్లు.. మిగిలిన పర్స్‌తో వేలానికి సిద్ధమవుతున్నాయి.
Ind vs SA: ఇండియా దక్షిణాఫ్రికా తొలి టీ20 మ్యాచ్ వర్షార్పణమైంది. ఇవాళ రెండవ టీ20 మ్యాచ్‌పై కూడా మేఘాలు కమ్ముకుంటున్నాయి. మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు టీమ్ ఇండియా తుది జుట్టు ఎలా ఉంటుందో పరిశీలిద్దాం.
Ind vs SA: టీమ్ ఇండియా మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికా గడ్డపై సఫారీలతో తొలి టీ20 మ్యాచ్ ఇవాళ జరగనుంది. మిస్టర్ 360 సూర్య సారధ్యంలో మరో సిరీస్‌పై కన్నేసింది. రెండు జట్ల బలాబలాలు ఇలా ఉన్నాయి.
WPL Auction 2024 Highlights: డబ్ల్యూపీఎల్ మినీ వేలం పోటాపోటీగా జరిగింది. అన్క్యాప్డ్ ప్లేయర్లు రికార్డు ధరకు అమ్ముడుపోగా.. స్టార్ ప్లేయర్లు అన్ సోల్డ్‌గా మిగిలిపోయారు. ఎవరు ఎక్కువ ధర దక్కించుకున్నారు..? ఎవరు అమ్ముడుపోకుండా ఉండిపోయారు..? వివరాలు ఇలా..
Who is Mallika Sagar: డబ్ల్యూపీఎల్ 2024 వేలానికి ఆక్షనీర్‌గా వ్యవహరిస్తున్న మల్లికా సాగర్ ఎవరనే క్రికెట్ అభిమానులు నెట్టింట వెతుకున్నారు. ఐపీఎల్ 2024 వేలానికి కూడా మల్లికానే ఆక్షనీర్‌గా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆమెపై అందరి దృష్టి నెలకొంది. పూర్తి వివరాలు ఇలా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ వచ్చే ఏడాది జరగనుంది. చాలామంది క్రికెటర్లు సామర్ద్యాన్ని పరీక్షించుకోనున్నారు. టీమ్ ఇండియాకు చెందిన కొంతమంది క్రికెటర్లపై ముఖ్యంగా ఈ వికెట్ కీపర్లపై ప్రత్యేక దృష్టి ఉండనుంది. వచ్చే ఏడాది వెస్డిండీస్-అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు కూడా ఎవరు ఆడతారో లేదో అనేది ఐపీఎల్ 2024 ప్రతిభను బట్టి నిర్ణయం కావచ్చు.
Legends League Cricket 2023: లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో టీమిండియా మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, శ్రీశాంత్ గొడవపడ్డారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Mushfiqur Rahim Out Video: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ సీనియర్ బ్యాట్స్‌మెన్ ముష్పికర్ రహీమ్ విచిత్ర రీతిలో ఔట్ అయ్యాడు. బంతిని డిఫెన్స్ ఆడి.. ఆ తరువాత చేతితో దూరంగా నెట్టి అబ్‌స్ట్రకింగ్ ది ఫీల్డ్ కింద ఔటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Indian Players in ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా సత్తా చాటింది. మూడు ఫార్మాట్లలోనూ భారత్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. సూర్యకుమార్ యాదవ్, రవి బిష్టోయ్ టీ20 నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్, బౌలర్‌గా నిలిచారు. పూర్తి వివరాలు ఇలా..
Rishabh Pant as Captain: టెస్ట్ క్రికెట్లో రోహిత్ శర్మకు రిషబ్ పంత్ సరైన వారసుడు అని ఆకాశ్ చోప్రా చెప్పారు. టెస్ట్ క్రికెట్లో పంత్ 24 క్యారెట్ల బంగారం అని కొనియాడారు. రోహిత్ స్థానంలో పంత్ మంచి ఆప్షన్ అని తెలిపారు.
Ind vs Aus T20 Series: కుర్రోళ్లు అద్భుతంగా రాణించారు. చివరి మ్యాచ్ సైతం గెలిచారు. సిరీస్‌ను 4-1తో ముగించారు. సూర్య కుమార్‌కు కెప్టెన్‌గా మొదటిసారే సిరీస్ లభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.