Surykuamr Yadav: సూర్యకుమార్‌కు స‌ర్జ‌రీ సక్సెస్.. ఫోటోలు షేర్ చేసిన మిస్టర్ 360 ఫ్లేయర్..

Surykuamr Yadav: సూర్యకుమార్‌కు స‌ర్జ‌రీ సక్సెస్.. ఫోటోలు షేర్ చేసిన మిస్టర్ 360 ఫ్లేయర్..

Surykuamr Yadav: టీ20 స్టార్ బ్యాటర్ సూర్య‌కుమార్ యాద‌వ్‌ స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అతడి సర్జరీ విజయవంతమైంది. 
 
/telugu/sports/suryakumar-yadav-undergoes-successful-surgery-photos-goes-viral-sn-120515 Jan 18, 2024, 11:21 AM IST
WTC Points Table: డ‌బ్ల్యూటీసీలో ఆస్ట్రేలియాకు అగ్రస్థానం.. దిగజారిన భారత్ ర్యాంక్..

WTC Points Table: డ‌బ్ల్యూటీసీలో ఆస్ట్రేలియాకు అగ్రస్థానం.. దిగజారిన భారత్ ర్యాంక్..

WTC Rankings: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ​​పాయింట్ల పట్టికలో టీమిండియా టాప్ ర్యాంక్ కోల్పోయింది. ఆస్ట్రేలియా పాకిస్థాన్ ను చిత్తు చేసి తొలి ర్యాంక్ ను కైవసం చేసుకుంది. 
 
/telugu/sports/australia-climb-to-the-top-of-wtc-2023-25-points-table-119490 Jan 6, 2024, 05:25 PM IST
IND vs SA Highlights: రెండో టెస్ట్‌లో టీమిండియాదే హవా.. చాప చుట్టేసిన సౌతాఫ్రికా

IND vs SA Highlights: రెండో టెస్ట్‌లో టీమిండియాదే హవా.. చాప చుట్టేసిన సౌతాఫ్రికా

India vs South Africa Full Highlights: సఫారీ గడ్డపై రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-1తో రోహిత్ సేన సమం చేసింది. రెండో టెస్టులో 7 వికెట్లతో విక్టరీ సాధించింది. బౌలర్లు పూర్తిగా ఆధిపత్యం చెలాయించడంతో ఈ మ్యాచ్‌ రెండు రోజుల్లోనే ముగిసింది. 
 
/telugu/sports/ind-vs-sa-2nd-test-full-highlights-india-won-by-7-wickets-against-south-africa-series-level-india-vs-south-africa-full-match-highlights-kr-119363 Jan 4, 2024, 09:11 PM IST
WTC Points Table: కొత్త ఏడాదిలో టీమిండియా అదరహో.. డ‌బ్ల్యూటీసీలో మ‌ళ్లీ నెం. 1 స్థానానికి భారత జట్టు..

WTC Points Table: కొత్త ఏడాదిలో టీమిండియా అదరహో.. డ‌బ్ల్యూటీసీలో మ‌ళ్లీ నెం. 1 స్థానానికి భారత జట్టు..

Team India: కొత్త ఏడాది ఆరంభంలోనే భార‌త జ‌ట్టు అద్భుత విజయాన్ని సాధించింది. కొత్త ఏడాది ఆరంభంలోనే భార‌త జ‌ట్టుసఫారీ జట్టును కేవలం రెండు రోజుల్లోనే ఓడించి..డబ్ల్యూటీసీ రేసులో మళ్లీ టాప్‌లోకి దూసుకొచ్చింది. 
 
/telugu/sports/wtc-2023-25-points-table-update-team-india-move-to-top-spot-after-historic-win-in-cape-town-test-sn-119362 Jan 4, 2024, 09:09 PM IST
IND vs SA 2nd Test Day 1 Highlights: ఒకే రోజు 23 వికెట్లు.. కేప్‌టౌన్‌లో ర్యాంప్ ఆడించిన బౌలర్లు

IND vs SA 2nd Test Day 1 Highlights: ఒకే రోజు 23 వికెట్లు.. కేప్‌టౌన్‌లో ర్యాంప్ ఆడించిన బౌలర్లు

India vs South Africa 2nd Test Updates: రెండో టెస్టులో బౌలర్లు చెలరేగారు. తొలి ఇన్నింగ్స్‌ సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. టీమిండియా  153 పరుగులకే పరిమితమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా స్కోరు 3 వికెట్లకు 62 పరుగులు చేసింది. టీమిండియా 36 పరుగుల ఆధిక్యంలో ఉంది.
 
/telugu/sports/ind-vs-sa-2nd-test-day-1-highlights-india-lead-by-36-runs-after-23-wickets-fall-on-day-1-kr-119283 Jan 3, 2024, 11:22 PM IST
Mohammed Siraj: మహ్మద్ సిరాజ్ సూపర్ బౌలింగ్.. 55 రన్స్‌కే సౌతాఫ్రికా ఆలౌట్

Mohammed Siraj: మహ్మద్ సిరాజ్ సూపర్ బౌలింగ్.. 55 రన్స్‌కే సౌతాఫ్రికా ఆలౌట్

India Vs South Africa 2nd Test Score: రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ తోకముడిచారు. మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగిన వేళ.. కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయ్యారు. బుమ్రా, ముఖేష్ కుమార్ తలో రెండు వికెట్లతో సిరాజ్‌కు సహకారం అందించారు. 
 
/telugu/sports/india-vs-south-africa-2nd-test-updates-mohammed-siraj-takes-6-wicket-haul-restrict-south-africa-to-55-in-cape-town-119250 Jan 3, 2024, 05:09 PM IST
IND vs SA 2nd Test Updates: రెండో టెస్టులో టాస్ ఓడిన భారత్.. మ్యాచ్‌ నుంచి కెప్టెన్ ఔట్.. తుది జట్లలో మార్పులు

IND vs SA 2nd Test Updates: రెండో టెస్టులో టాస్ ఓడిన భారత్.. మ్యాచ్‌ నుంచి కెప్టెన్ ఔట్.. తుది జట్లలో మార్పులు

India Vs South Africa 2nd Test Playing 11: రెండో, చివరి టెస్టుకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు సిద్ధమయ్యాయి. కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీ.. మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ బవుమా దూరమవ్వడంతో ఎల్గర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.
 
/telugu/sports/ind-vs-sa-2nd-test-updates-south-africa-have-won-the-toss-and-have-opted-to-bat-against-india-119232 Jan 3, 2024, 01:44 PM IST
Team India: సఫారీ దెబ్బకు టాప్ ఫ్లేస్ కోల్పోయిన భారత్.. ఏకంగా ఎన్ని స్థానాలు దిగజారిందంటే?

Team India: సఫారీ దెబ్బకు టాప్ ఫ్లేస్ కోల్పోయిన భారత్.. ఏకంగా ఎన్ని స్థానాలు దిగజారిందంటే?

Team India: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. సఫారీ జట్టు కొట్టిన దెబ్బకు భారత జట్టు టాప్ ప్లేస్ గల్లంతైంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే?
 
/telugu/sports/team-india-slipped-to-fifth-in-the-wtc-2023-25-points-table-sn-118870 Dec 29, 2023, 01:14 PM IST
India Vs South Africa: చేతులేత్తిసిన బ్యాట్స్‌మెన్.. తొలి టెస్టులో టీమిండియా చిత్తు

India Vs South Africa: చేతులేత్తిసిన బ్యాట్స్‌మెన్.. తొలి టెస్టులో టీమిండియా చిత్తు

IND Vs SA 1st Test Full Highlights: తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్ చిత్తయింది. సఫారీ బౌలర్లు చెలరేగడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ (76) ఒంటరి పోరాటం చేయగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. 
 
/telugu/sports/ind-vs-sa-1st-test-full-highlights-south-africa-win-by-innings-and-32-runs-against-india-virat-kohli-hits-half-century-kr-118851 Dec 28, 2023, 10:01 PM IST
IND vs SA Live:  పీకల్లోతు కష్టాల్లో టీమిండియా.. 60 పరుగులకే 3 వికెట్లు.. రోహిత్ డకౌట్..

IND vs SA Live: పీకల్లోతు కష్టాల్లో టీమిండియా.. 60 పరుగులకే 3 వికెట్లు.. రోహిత్ డకౌట్..

IND vs SA 01st Test:  తొలి టెస్టులో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. సౌతాఫ్రికా పేసర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్ లో 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. 
 
/telugu/sports/ind-vs-sa-01st-test-live-score-updates-india-trails-by-163-runs-present-60/3-sn-118826 Dec 28, 2023, 06:55 PM IST
India vs South Africa: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. జడేజా ఔట్.. ప్రసిద్ కృష్ణ ఇన్..

India vs South Africa: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. జడేజా ఔట్.. ప్రసిద్ కృష్ణ ఇన్..

India vs South Africa: బాక్సింగ్ డే టెస్టులో నేడు భార‌త్, ద‌క్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో సఫారీ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా జడేజా ఈ టెస్టుకు దూరమయ్యాడు. 
 
/telugu/sports/ind-vs-sa-1st-test-live-score-south-africa-win-toss-and-choose-to-bowl-sn-118640 Dec 26, 2023, 02:22 PM IST
Virar Kohli: రేపే భారత్-సౌతాఫ్రికా తొలి టెస్టు.. ద్రావిడ్‌, వీరూల రికార్డులపై కన్నేసిన కింగ్ కోహ్లీ..

Virar Kohli: రేపే భారత్-సౌతాఫ్రికా తొలి టెస్టు.. ద్రావిడ్‌, వీరూల రికార్డులపై కన్నేసిన కింగ్ కోహ్లీ..

Ind Vs Sa: రేపటి నుంచి సౌతాఫ్రికాతో జరుగనున్న టెస్టు మ్యాచ్ లో పలు రికార్డులపై కన్నేశాడు కింగ్ కోహ్లీ. ద్రావిడ్, సెహ్వాగ్ రికార్డులను చెరిపేసేందుకు కేవలం అడుగు దూరంలో ఉన్నాడు విరాట్. 
 
/telugu/sports/ind-vs-sa-01st-test-tomorrow-king-kohli-inches-closer-to-breaking-dravid-and-sehwags-records-sn-118582 Dec 25, 2023, 08:03 PM IST
IND Vs SA Highlights: టీమిండియాదే వన్డే సిరీస్‌.. చివరి వన్డేలో 78 రన్స్‌తో విక్టరీ

IND Vs SA Highlights: టీమిండియాదే వన్డే సిరీస్‌.. చివరి వన్డేలో 78 రన్స్‌తో విక్టరీ

India Vs South 3rd odi Africa Highlights: సౌతాఫ్రికాను చివరి వన్డేలో 78 పరుగుల తేడాతో భారత్ ఓడించి.. 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. సంజూ శాంసన్ వన్డేల్లో తొలి శతకం బాదగా.. తిలక్ వర్మ ఫస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లతో చెలరేగాడు.  
 
/telugu/sports/ind-vs-sa-3rd-odi-highlights-india-beats-south-africa-by-78-runs-wins-series-2-1-wiht-help-of-sanju-samson-century-118331 Dec 22, 2023, 01:08 AM IST
IND Vs SA 3rd ODI Updates: చివరి వన్డేలో టీమిండియాదే బ్యాటింగ్.. కొత్త ప్లేయర్ జట్టులోకి ఎంట్రీ

IND Vs SA 3rd ODI Updates: చివరి వన్డేలో టీమిండియాదే బ్యాటింగ్.. కొత్త ప్లేయర్ జట్టులోకి ఎంట్రీ

India Vs South Africa Toss Updates and Playing 11: మూడో వన్డేలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా రెండు మార్పులు చేయగా.. తుది జట్టులో రజత్ పాటిదార్‌కు అవకాశం దక్కింది. రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు. 
 
/telugu/sports/ind-vs-sa-3rd-odi-updates-south-africa-won-the-toss-elected-bowl-to-first-against-india-rajat-patidar-debut-after-injury-to-ruturaj-gaikwad-118284 Dec 21, 2023, 05:08 PM IST
Ind vs SA 3rd ODI: ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా చివరి వన్డే నేడే, సిరీస్ ఎవరిది

Ind vs SA 3rd ODI: ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా చివరి వన్డే నేడే, సిరీస్ ఎవరిది

Ind vs SA 3rd ODI Prediction: సఫారీల గడ్డపై టీమ్ ఇండియాకు ఇవాళ తుది పరీక్ష. 1-1తో సమంగా ఉన్న వన్డే సిరీస్ చేజిక్కించుకోవాలంటే రెండు జట్లకు అత్యంత కీలకమైన మ్యాచ్. ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మూడవ వన్డేలో  విజయావకాశాలపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

/telugu/sports/india-vs-south-africa-3rd-odi-match-prediction-and-pitch-report-weather-today-at-boland-park-who-will-won-the-odi-series-118249 Dec 21, 2023, 06:02 AM IST
IND vs SA 2nd ODI: తడబడ్డ బ్యాటర్లు.. టీమిండియా 211 పరుగులకు ఆలౌట్‌..

IND vs SA 2nd ODI: తడబడ్డ బ్యాటర్లు.. టీమిండియా 211 పరుగులకు ఆలౌట్‌..

IND vs SA 2nd ODI: రెండో వన్డేలో భారత యువ ఆటగాళ్లు తడబడ్డారు. సాయి సుదర్శన్, రాహుల్ మినహా మిగతా వారందరూ తక్కువ స్కోర్లుకే పెవిలియన్ చేరారు. దీంతో టీమిండియా  46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్‌ అయింది. 
 
/telugu/sports/ind-vs-sa-2nd-odi-live-updates-team-india-gives-212-target-to-south-africa-118156 Dec 19, 2023, 08:43 PM IST
Ind vs SA: ఇండియా దక్షిణాఫ్రికా రెండవ వన్డే, సిరీస్ విజయంపై కన్నేసిన భారత్

Ind vs SA: ఇండియా దక్షిణాఫ్రికా రెండవ వన్డే, సిరీస్ విజయంపై కన్నేసిన భారత్

Ind vs SA 2nd ODI Prediction: టీమ్ ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా రెండవ వన్డే ఇవాళ జరగనుంది. తొలి వన్డేలో భారీ విజయం సాధించిన ఉత్సాహంతో టీమ్ ఇండియా సిరీస్ విజయంపై కన్నేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

/telugu/sports/india-vs-south-africa-2nd-odi-playing-11-of-india-and-south-africa-live-streaming-and-pitch-report-118018 Dec 19, 2023, 09:42 AM IST
Ind vs SA: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా, 3 పరుగులకే 2 వికెట్లు

Ind vs SA: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా, 3 పరుగులకే 2 వికెట్లు

Ind vs SA: ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా తొలి వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. తమిళ బ్యాటర్ సాయి సుదర్శన్ తొలిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
 
/telugu/sports/ind-vs-sa-1st-odi-updates-south-africa-won-the-toss-and-elected-bat-first-loss-first-two-wicket-for-just-3-runs-117883 Dec 17, 2023, 01:58 PM IST
India Vs South Africa: టీమిండియాకు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బౌలర్లు దూరం

India Vs South Africa: టీమిండియాకు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బౌలర్లు దూరం

India Tour Of South Africa 2023: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ ఆరంభానికి ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. వన్డే జట్టు నుంచి దీపక్ చాహర్ తప్పుకోగా.. టెస్ట్ సిరీస్‌కు మహ్మద్ షమీ దూరమయ్యాడు. చాహర్ స్థానంలో ఆకాష్‌ దీప్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది.
 
/telugu/sports/india-tour-of-south-africa-2023-deepak-chahar-withdrawn-from-odi-team-and-mohammed-shami-ruled-out-of-test-squad-117817 Dec 16, 2023, 01:30 PM IST
Ind vs SA: చివరి టీ20లో ఇండియా ఘన విజయం, దక్షిణాఫ్రికాతో సిరీస్ 1-1తో సమం

Ind vs SA: చివరి టీ20లో ఇండియా ఘన విజయం, దక్షిణాఫ్రికాతో సిరీస్ 1-1తో సమం

Ind vs SA: సఫారీల గడ్డపై టీ20 సిరీస్‌ను టీమ్ ఇండియా సమం చేసింది. మూడవ ఆఖరి టీ20 మ్యాచ్‌లో భారత్ ప్రోటీస్ జట్టుపై ఘన విజయం సాధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
 
/telugu/sports/ind-vs-sa-team-india-defeated-south-africa-by-106-runs-in-last-t20-series-equals-by-1-1-117721 Dec 15, 2023, 06:48 AM IST

Pages