Bengaluru rave party: బెంగళూరు డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Allu Arjun Pushpa 2 Updates: ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్‌గా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ పుష్ప-2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పార్ట్-1 బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో అందరి కళ్లు పార్ట్-2పైనే ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్డేట్ తెరపైకి వస్తోంది.
Kalaki 2898AD: తన తోటి నటులు అందరితోనూ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటూ అలరిస్తూ ఉంటారు హీరో ప్రభాస్. ప్రస్తుతం ఈ హీరో రామ్ చరణ్ కూతురికి పంపించిన గిఫ్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Nabha Natesh: నటా నటేష్ .. కన్నడ భామ అయినా తెలుగు ప్రేక్షకులు ఈమెను గుండెల్లో పెట్టుకొని చేసుకున్నారు. చేసినవి
చేసినవి కొన్ని సినిమాలైనా.. తనదైన గ్లామర్ షోతో పాటు నటనతో యూత్‌కు ఫేవరేట్ హీరోయిన్ గా మారింది. తెలుగులో మేస్ట్రో తర్వాత.. తాజాగా స్వయంభూ మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ఇస్మార్ట్ పోరి. తాజాగా ఈమె వేసుకున్న డ్రెస్ పై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
Seerath Kapoor: మన దగ్గర చాలా మంది కథానాయికలు మోడలింగ్ లో రాణించిన అనుభవంతో సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి భామల్లో సీరత్ కపూర్ ఒకరు. కెరీర్ మొదట్లో అసిస్టింట్ కొరియోగ్రాఫర్‌గా కొన్ని సినిమాలకు పనిచేసింది. ఆ అనుభవంతో సినిమాల్లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. కానీ కథానాయికగా పెద్ద బ్రేక్ మాత్రం రాలేదనే చెప్పాలి. అందుకే ఛాన్సుల కోసం హాట్ ఫోటో షూట్స్ ను నమ్ముకుంటుంది. తాజాగా స్మిమ్మింగ్ ఫూల్లో టూ పీస్ బికినీలో రచ్చ లేపింది సీరత్ కపూర్.
Bharatheeydu 2: యూనివర్సల్ హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘భారతీయుడు 2’. 28 యేళ్ల క్రితం విడుదలైన ‘భారతీయుడు’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ఆడియో లాంఛ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ సందర్బంగా కమల్ హాసన్ భారతీయుడు 2 మూవీపై ఎమోషనల్ అయ్యారు.
ZEE5 Paruvu Original Series: మెగా బ్రదర్ నాగబాబు ముఖ్యపాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ పరవు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల నిర్మించిన ZEE5 ఒరిజినల్ సిరీస్ ట్రైలర్ ను వరుణ్ తేజ్ విడుదల చేసారు.
Shraddha Kapoor: ప్రభాస్, శ్రద్ధా కపూర్ కలిసి.. సాహో సినిమాలో కనిపించి సినీ ప్రేక్షకులను మెప్పించారు. కాగా ప్రస్తుతం ఈ హీరోయిన్ ప్రభాస్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
Indrani Trailer: ఇంద్రాణి సినిమా జూన్ 14న తెలుగు ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా.. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది..
Bullets Found in Actor Karunas Bag: చెన్నై ఎయిర్ పోర్టులో ఫెమస్ నటుడు కరుణాస్ తిరుచ్చికి వెళ్దామని వచ్చాడు. ఈ క్రమంలో ఎయిర్ పోర్టు సిబ్బంది ఆయన లగేజీనీ తనిఖీ చేశారు. పోలీసులు ఆ బ్యాగులో 40 వరకు బుల్లెట్లను గుర్తించారు. వెంటనే దీనిపై ఆరా తీశారు.
Raveena tandon: బాలీవుడ్ నటి రవీనా టాండర్ తమ మీద దాడి చేయోద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఆమె ఇంటికి కొద్ది దూరంలోనే జరిగినట్లు తెలుస్తోంది.
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ఒకపుడు తన తల్లి శ్రీదేవికి పట్టం కట్టిన ఇక్కడ ప్రేక్షకులు ...తనకు కూడా పట్టం కడతారేనే ఉద్దేశ్యంతో తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సరసన నటిస్తున్న జాన్వీ .. త్వరలో మరో బిగ్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం.
Ketika Sharma: కేతిక శర్మ తెలుగు సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చేసిన పాత్రల కంటే తన అందచందాలతోనే ఎక్కువగా పాపులర్ అయింది. తాజాగా లేటెస్ట్ ఫోటో షూట్ లో హాట్ హాట్ గా కనిపించి అభిమానులను కనువిందు చేసింది.
Khushi Kapoor: ఖుషీ కపూర్..స్టార్ కిడ్ గా సినిమాల్లో రాకముందే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. హీరోయిన్గా ఇండస్ట్రీలో లెగ్ పెట్టకముందే తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనలో పడింది.
Ameesha Patel: కొంత మంది భామలు అంతే.. ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ల గ్లామర్ మరింత పెరుగుతూనే ఉంటుంది. అలాంటి భామల్లో అమీషా పటేల్ ఒకరు. తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘బద్రి’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయింది. తాజాగా హాట్ ఫోటో షూట్ లో కనిపించి అభిమానులను కవ్విస్తోంది.
Eesha Rebba: ఈషా రెబ్బ అచ్చ తెలుగు అందం కాబట్టే ఈమెకు సొంత భాషలో సరైన అవకాశాలు రావడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అట్రాక్ట్ చేసే గ్లామర్ ఉన్నా.. సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు. అందుకే వరుస ఫోటో షూట్స్ ను నమ్ముకుంది.
Anveshi Jain : అన్వేషి జైన్.. సినిమాల కంటే తన అందాల ప్రదర్శనతోనే ఎక్కువగా పాపులర్ అయింది. అంతేకాదు గూగుల్‌లో ఎక్కుమ మంది సెర్చ్ చేసే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె తెలుగులో రవితేజ హీరోగా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ‘లో సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించింది.
Vishwak Sen- Gangs Of Godavari: విశ్వక్ సేన్ తెలుగులో అతి తక్కువ సమయంలో హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈయన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో పలకరించారు. మొదటి రోజు ఈ సినిమాకు మంచి వసూళ్లనే రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈయన హీరోగా నటించిన రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికొస్తే..
AP Exit Poll Results 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో మెజారిటీ సర్వేలు టీడీపీ కూటమిదే అధికారం అంటున్నాయి. కానీ సర్వే సంస్థలు వైసీపీకి పట్టం కట్టాయి. ఆ సంగతి పక్కన పెడితే.. ఏపీలో బాలయ్య పోటీ చేసిన హిందూపురం నుంచి హాట్రిక్ సాధించడం ఖాయమేనా.. ? సర్వే సంస్థలు ఏం చెబుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.