DSP- Ranveer Singh Dance Video: పుష్ప సినిమాలో ఊ అంటావా మామ సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఈ పాటకు దేవిశ్రీప్రసాద్.. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ వేసిన స్టెప్పులు మరింత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
Balakrishna - Hindupur: హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగు దేశం పార్టీకి ఎప్పటి నుంచో కంచుకోట. తాజాగా ఈ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి బరిలో దిగుతున్నారు బాలయ్య. ఈ నియోజకవర్గంలో కాకినాడ శ్రీ పీఠం అధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామి ఇండిపెండెంట్‌గా బరిలో దిగి నట సింహానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
Mufasa - The Lion King: హాలీవుడ్లో కొన్ని చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎపుడు ఉంటుంది. అలాంటి చిత్రాల్లో 'ది లయన్ కింగ్' మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ మూవీలో భాగంగా 'ముఫాసా' సినిమా రాబోతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసారు.
NTR with Ranbir Kapoor and Alia Bhatt: ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్.. త్వరలో బాలీవుడ్ లో కూడా అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న సినిమాలో వార్ 2 సినిమాలో తారక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్ తన భార్యతో పాటు.. ఒక బాలీవుడ్ పార్టీలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
Aishwarya Rajesh Hot Pics: ఐశ్వర్య రాజేష్ నాభి అందాలు చూపిస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది. ఈ భామ అందాలకు కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. ఐశ్వర్యను ఇలా ఎప్పుడు చూడలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఓ లుక్కేయండి.
Indian 2 Launch Event: కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 2 సినిమా జూన్ లో విడుదల కి సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మే లో ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తోంది. దానికి ముఖ్య అతిథులుగా ఇద్దరు స్టార్ హీరోలను ఆహ్వానించినట్లు.. వార్తల వినిపిస్తున్నాయి.
Ruhani Sharma Hot Show: టాలీవుడ్ బ్యూటీ రుహానీ శర్మ రోజురోజుకు అందాల అరబోతలో శృతి మించుతోంది. తాజాగా ఈ భామ కుర్రాళ్లకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఇందులో రుహానీ చాలా క్యూట్ గా కనిపిస్తోంది.
ప్రముఖ దక్షిణాది నటి సమంతా ప్రభు పుట్టిన రోజు ఇవాళ. ఏప్రిల్ 28న పుట్టిన ఈ అందాల భామకు పరిచయం అవసరం లేదు. ఏం మాయ చేశావే నుంచి ఎన్నో సినిమాలు ఎందరితోనూ నటించిన సమంతా ప్రభు...పుష్ప సినిమాలో ఊ అంటావా పాటతో అందర్నీ పిచ్చెక్కిచ్చేసింది. Happy Birthday Samantha...
Nayanthara latest Stills goes viral: లేడీ సూపర్ స్టార్ నయనతార బ్లాక్ డ్రెస్ లో అందాల అరబోసింది. ఈ భామ గ్లామర్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. నయన్ లేటెస్ట్ అందాలు మీరు ఆస్వాదించండి.
Sofia Ansari Bold Pics viral: ఓ పక్క ఎండలు దంచికొడుతుంటే.. మరోపక్క హాట్ బ్యూటీ సోఫియా అన్సారీ తన హాట్ నెస్ తో ఇంకాస్త హీట్ పుట్టిస్తోంది. ఈ భామ అందాలకు ఇంటర్నెట్ బ్లాస్ అవుతుంది. ఓ రేంజ్ సోకులు విందు చేస్తూ కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేస్తోంది.
తెలుగులో తన నటనతో తనకంటూ ప్రత్యేక స్థనం.. సంపాదించుకున్న హీరోయిన్ రీతు వర్మ. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
Maa Inti Bangaram: ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది స్టార్ బ్యూటీ సమంత. ఇప్పుడు అదే నిర్మాణ సంస్థతో తన సినిమాని తానే సొంతంగా ప్రొడ్యూస్ చేస్తోంది. ఇక మా ఇంటి బంగారం అనే టైటిల్ తో రానున్న ఈ చిత్రం గురించిన అధికారిక ప్రకటన.. ఇవాళ సామ్ పుట్టినరోజు సందర్భంగా బయటకు వచ్చింది.
Dimple Hayathi bold pics: టాలీవుడ్ నటి డింపుల్ హయాతి గ్లామర్ తో కుర్రాళ్ల హృదయాలను గాయం చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ హాట్ షోతో రెచ్చిపోయింది. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చచేస్తున్నాయి.
Rukshar Dhillon latest Pics: నా సామిరంగ బ్యూటీ రుక్సార్ ధిల్లాన్ హాట్ డోస్ పెంచింది. అందాల హద్దులను చెరిపేస్తూ ఈ భామ ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Kalki 2898AD Update: ప్రభాస్ కల్కి మూవీ మరోసారి వాయిదా పడింది. మే 09న రిలీజ్ చేయాల్సిన ఈ సినిమాను జూన్ కు పోస్ట్ పోన్ చేశారు. ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదే..
Nikki Tamboli HOT Photos: 'చీకటి గదిలో చితక్కొట్టుడు' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిక్కీ తంబోలీ హాట్ హాట్ ఫోజులతో నెట్టింట నిజంగానే చితకొడుతోంది. ఈ బ్యూటీ అందాలకు యూత్ ఫిదా అవుతున్నారు. ఈ అమ్మడు లేటెస్ట్ హాట్ ఫోటోలు నెట్టింట మంట పుట్టిస్తున్నాయి.
Criminal Or Devil Trailer: ‘C.D క్రిమినల్ ఆర్ డెవిల్’ అనే మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతోంది అదా శర్మ. థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్‌ను నేడు మేకర్స్ రిలీజ్ చేశారు. మే 10వ తేదీన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.
Samantha top Movies :సమంత (Samantha Ruth Prabhu) తెలుగు సినీ ఇండస్ట్రీలో కథానాయికగా అడుగుపెట్టి దాదాపు దశాబ్దంన్నర కావొస్తోంది. ఇన్నేళ్ల కెరీర్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. హీరోయిన్గా ఈమె కెరీర్లో టాప్ మూవీస్ విషయానికొస్తే..
Samantha: కథానాయిక సమంత (Samantha Ruth Prabhu) గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ టాప్ హీరోయిన్గా గత దశాబ్దంన్నరగా రాణిస్తోంది. రీసెంట్గా హీరోయిన్గా 14 యేళ్లు కంప్లీట్ చేసుకుంది. ఇన్నేళ్ల కెరీర్లో సమంత ఆస్తుల విలువ కూడా అదే రేంజ్లో పెరిగినట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
Om Bheem bush total Box Office Collections: శ్రీ విష్ణు ముఖ్యపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఓం భీమ్ బుష్'. ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. థియేటర్స్‌లో విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా థియేట్రికల్‌గా ఎన్ని కోట్లకు అమ్మారు ? వచ్చిన లాభం ఎంతంటే.. ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.