Ruhani Sharma: అందాల అరబోతలో శృతి మించుతున్న కోహ్లీ మరదలు, రుహానీ లేటెస్ట్ పిక్స్ వైరల్

Ruhani Sharma Hot Show: టాలీవుడ్ బ్యూటీ రుహానీ శర్మ రోజురోజుకు అందాల అరబోతలో శృతి మించుతోంది. తాజాగా ఈ భామ కుర్రాళ్లకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఇందులో రుహానీ చాలా క్యూట్ గా కనిపిస్తోంది. 
 

1 /6

1994, సెప్టెంబరు 18న హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ లో జన్మించింది నటి రుహానీ శర్మ. 2013లో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.  

2 /6

2017లో "కడైసి బెంచ్ కార్తీ" తమిళ సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసింది. మరుసటి ఏడాదే 'చి.ల.సౌ' అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.   

3 /6

తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆ బ్యూటీ ఆ తర్వాత హిట్, డర్టీ హరి వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది.   

4 /6

ఈ ఏడాదే సీనియర్ విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన 'సైంధవ్' అనే చిత్రంలో డాక్టర్ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.   

5 /6

ఈ అమ్మడు రీసెంట్ గా చేసిన సినిమా 'శ్రీరంగనీతులు'. ఇందులో ఈ భామ అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.   

6 /6

రుహానీ.. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరదలు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రుహానీ లేటెస్ట్ గా హాట్ పిక్స్ ను షేర్ చేసి నెట్టింట హీట్ ను పెంచుతుంది.