ITBP కుటుంబాలతో డాన్స్ చేసిన మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు

Miss Universe Harnaaz Sandhu: ITBP కుటుంబాలతో డాన్స్ చేసిన మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు.. వీడియో వైరల్

  • Zee Media Bureau
  • Mar 28, 2022, 05:43 PM IST

Miss Universe Harnaaz Sandhu: మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ కౌర్ సంధు డాన్స్ వీడియో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్, గ్రేటర్ నోయిడాలో ITBP 39వ బెటాలియన్‌కి చెందిన హిమవీర్ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్. మహిళా సాధికారత, HWWA రైజింగ్ డేని నిర్వహించింది. 

Video ThumbnailPlay icon

Trending News