YS Jagan London Tour: సీఎం జగన్‌ రాజకీయాలకు బ్రేక్‌.. లండన్‌ టూర్‌కు పయనం

CM YS Jagan Off To London Tour With Family: సీబీఐ కోర్టు అనుమతితో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విదేశీ ప్రయాణానికి బయల్దేరారు. రాజకీయాలు, ప్రభుత్వ వ్యవహారాలతో నిత్యం బిజీగా ఉండే జగన్ ఓ వారం పది రోజుల పాటు వ్యక్తిగత పర్యటనకు వెళ్లారు. భార్య భారతి, పిల్లలతో కలిసి జగన్‌ విహార యాత్రకు వెళ్లారు.
 

  • Zee Media Bureau
  • May 17, 2024, 11:39 AM IST

Video ThumbnailPlay icon

Trending News