Venus Transit in Taurus: వచ్చే నెల 12వ తేది నుంచి ఈ 3 రాశులవారు నక్క తోక తొక్కబోతున్నారు.. డబ్బే, డబ్బు!

Venus Transit in Taurus: శుక్రుడి సంచారంతో వచ్చే నెల 12వ తేది నుంచి వృషభ రాశితో పాటు మరికొన్ని రాశులవారు విపరీతమైన లాభాలు పొందుతారు. అలాగే ఎలాంటి పనులు చేసిన వీరు విజయాలు సాధిస్తారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 18, 2024, 11:16 AM IST
Venus Transit in Taurus: వచ్చే నెల 12వ తేది నుంచి ఈ 3 రాశులవారు నక్క తోక తొక్కబోతున్నారు.. డబ్బే, డబ్బు!

Venus Transit in Taurus 2024: శుక్ర గ్రహం అతి త్వరలోనే రాశి సంచారం చేయబోతున్నాడు. సంపద, కీర్తి, శ్రేయస్సుకు సూచికగా భావించే ఈ గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సంచారం ప్రభావం మొత్తం 12 రాశులవారిపై ప్రభావాన్ని చూపుతుంది. ఇదిలా ఉంటే ఈ శుక్ర గ్రహం జూన్ 12వ తేదిన వృషభ రాశిలోకి ప్రవేశించబోతోంది. దీంతో ఈ కొన్ని రాశులవారిపై సానుకూల ప్రభావం పడి, విపరీతమైన ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ గ్రహం వృషభ రాశిలోకి సంచారం చేయడం వల్ల సూర్యుడితో కలయిక జరుగుతుంది. దీంతో ఈ రాశులు శుభస్థానంలో ఉన్నవారికి అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

వృషభ రాశి:                        
వృషభ రాశి వారిలోకి శుక్రుడు సంచారం చేయడం వల్ల చాలా రకాల లాభాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం వీరికి వ్యాపారంలో అనేక ఆర్థిక లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వృషభ రాశివారికి ఈ సమయంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సంచారంతో వీరికి విపరీతమైన డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఖర్చులు కూడా నియంత్రించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే విపరీతంగా డబ్బులు ఖర్చు అయ్యే ఛాన్స్‌ కూడా ఉంది. ఈ సమయంలో వీరికి మానసిక ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి కలుగుతుంది. అలాగే ఈ సమయంలో పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలు వింటారు. 

కర్కాటక రాశి:
శుక్రుడి సంచారంతో కర్కాటక రాశివారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశివారు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆదాయ వనరులు కూడా సులభంగా పెరుగుతాయి. దీంతో పాటు కుటుంబలో కూడా ఆనంద వాతావరణం నెలకొంటుంది. అలాగే ఈ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి పనలు చేసిన విజయాలు సాధించగలుగుతారు. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

మకర రాశి:
శుక్రుని సంచారం కారణంగా మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో కెరీర్‌ సంబంధించిన విషయాల్లో విపరీతమైన లాభాలు పొందుతారు. అలాగే పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా ఆరోగ్యంగా చాలా బాగుటుంది. దీంతో పాటు ఒంటరి జీవితం గడుపుతున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఎలాంటి పనులు చేసిన ఆర్థికంగా లాభపడతారు. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News