Nothing Phone 2A Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ 2a మొబైల్‌పై బిగ్‌ ఆఫర్‌.. రూ. 2*,999కే పొందండి!

Nothing Phone 2A Price Cut: అతి తక్కువ ధరలోనే ఫ్లిఫ్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ 2a స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధర చేయ లభిస్తుంది. అదనంగా బ్యాంకులకు సంబంధించిన ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 

 

Nothing Phone 2A Price Cut: ఇటీవల మార్కెట్లోకి లాంచ్ అయిన నథింగ్ ఫోన్ 2aకు మార్కెట్లో మంచి ప్రజాతరణ లభించింది. మొబైల్ అతి తక్కువ ధరకే లభించడంతో చాలామంది కస్టమర్ ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. అయితే ప్రస్తుతం ఈ మొబైల్ పై ఫ్లిఫ్‌కార్ట్‌లో అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ ఏంటో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

1 /6

ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో  బిగ్ సేవింగ్ డేస్ సేల్ నడుస్తోంది. ఇందులో భాగంగా అన్ని రకాల మొబైల్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ అతి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి.  

2 /6

బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా నథింగ్ ఫోన్ 2a స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసే వారికి మునుపెన్నడూ పొందలేని డిస్కౌంట్ ఆఫర్స్‌ను పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా ఫ్లాట్ తగ్గింపును కూడా పొందవచ్చు.

3 /6

ప్రస్తుతం మార్కెట్లో నథింగ్ ఫోన్ 2a మొబైల్ మూడు కలర్స్లో రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా విషయానికొస్తే,  128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్ MRP ధర రూ.27,999లకు లభిస్తోంది.

4 /6

ఈ నథింగ్ ఫోన్ 2a స్మార్ట్ ఫోన్ను ఈ ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి ఏడు శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఫ్లాట్ డిస్కౌంట్ పోను రూ.25,999కే ఈ కొత్త మొబైల్ ను పొందవచ్చు. దీంతోపాటు ఈ స్మార్ట్ ఫోన్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.

5 /6

ఇక ఈ మొబైల్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ నథింగ్ ఫోన్ 2a స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేసే క్రమంలో ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి బిల్ చెల్లించే వారికి రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది.

6 /6

అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ నథింగ్ ఫోన్ 2a స్మార్ట్ ఫోన్ పై మరో బ్యాంక్ తీసుకోండి ఆఫర్ కూడా అందిస్తుంది. ఈ మొబైల్ కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే ఐదు శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ. 24,999కే ఈ కొత్త మొబైల్ పొందవచ్చు.