Niharika Konidela: వెరైటీ గౌనులో అదుర్స్ అనిపిస్తోన్న నిహారిక అందం.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Niharika Konidela: నిహారిక కొణిదెల విషయానికొస్తే.. మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి హీరోయిన్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.  అటు మెగా కుటుంబం అనే ట్యాగ్‌తో  సినీ ఇండస్ట్రీలో నిహారిక ఆమె కంటూ  సెపరేట్ గుర్తింపు తెచ్చుకుంది. ఒక వైపు హీరోయిన్‌గా నటిస్తూనే .. నిర్మాతగా పలు వెబ్ సిరిస్‌లు నిర్మిస్తూ నటిస్తోంది. గతేడాది  చైతన్య జొన్నలగడ్డతో విడాకుల ఇష్యూతో వార్తల్లో నిలిచింది నిహారిక.

1 /5

నిహారిక మెగా ఫ్యామిలీ కూతురుగా తనదైన నటనతో  పాటు ఆటిట్యూట్‌తో ప్రేక్షకుల్లో సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది. నిహారిక సినిమాల కంటే సామాజిక మాధ్యమాల ద్వారానే  ఆడియన్స్‌కు  దగ్గరయ్యింది.

2 /5

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోలున్న చిరంజీవి కుటుంబం నుంచి కథానాయికగా అడుగు పెట్టడం అంటే మాములు విషయం కాదు. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినా.. ఆమె కంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది.

3 /5

నిహారిక.. ఆ మధ్య ప్రముఖ పోలీస్ అధికారి కుమారుడైన చైతన్య జొన్నలగడ్డను పెద్దల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది. ఆ తర్వాత విభేదాల కారణంగా అతనికి డైవోర్స్  ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది.

4 /5

నటిగా.. ఎంటర్ ప్రెన్యూర్‌గానే కాకుండా.. నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తోంది నిహారిక.

5 /5

నిహారిక.. తన భర్తతో విడాకుల తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌లే లోకంగా కాలం వెల్లదీస్తోంది. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది.