Khushi Kapoor: క్యూట్ స్మైల్‌తో అచ్చు అమ్మ శ్రీదేవిని తలపిస్తోన్న ఖుషీ కపూర్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Khushi Kapoor: ఖుషీ కపూర్.. శ్రీదేవి సెకండ్ డాటర్.. జాన్వీ కపూర్ సిస్టర్.. త్వరలో తెరంగేట్రం చేయడానికి రెడీ అవుతోంది. స్టార్ కిడ్‌గా ఒక్క మూవీ చేయకపోయినా.. సోషల్ మీడియాలో తన క్యూట్ ఫోటో షూట్స్‌తో వార్తల్లో హల్‌చల్ చేస్తోంది.

1 /5

ఖుషీ కపూర్.. ఇప్పటి వరకు ఒక్క మూవీ చేయకపోయినా.. ఈ స్టార్ కిడ్‌కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింట్ ఉంది. సిల్వర్ స్క్రీన్ పై కథానాయికగా ఎపుడు ఎంట్రీ ఇస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

2 /5

శ్రీదేవి భారతీయ సినీ పరిశ్రమలో తెలుగు, హిందీ సహా అన్ని ఇండస్ట్రీస్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. శ్రీదేవి గ్లామర్ షో చేసినా.. ఎక్కడా హద్దులు దాటింది లేదు. కానీ ఈమె పిల్లలు మాత్రం అందాల ఆరబోతలో హద్దులతో పాటు అన్ని సరిహద్దులు చెరిపేస్తున్నారు. గ్లామర్ షోలో ఖుషీ కపూర్.. అక్క జాన్వీ కపూర్‌కు గట్టి పోటీ ఇస్తోంది.

3 /5

జాన్వీతో పాటు ఖుషీ కపూర్ గ్లామర్ షోతో సోషల్ మీడియా హీటెక్కిపోతుంది. అక్క ఇప్పటికే హీరోయిన్‌గా తెరంగేట్రం చేసినా.. ఖుషీ కపూర్ ఎంట్రీ ఎపుడా అని ఫ్యాన్ వెయిట్ చేస్తున్నారు.

4 /5

వరుస ఫోటోషూట్స్‌తో అమ్మడి గ్లామర్ బంధించే కెమెరాలు ఎలా బ్రతుకుతున్నాయో కానీ.. ఖుషీ ఫోటోలకు మాత్రం కుర్రాళ్లకి ఉక్కబోత తెప్పిస్తున్నాయి.

5 /5

ఖుషీ కపూర్.. శ్రీదేవి, బోనీ కపూర్‌ల రెండో కూతురు జాన్వీ కపూర్.. 5 నవంబర్ 2000లో జన్మించింది. త్వరలోనే ఈమె దక్షిణాదిలో తెలుగు సినిమాతోనే  సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈమె కూడా తల్లి శ్రీదేవి, అక్క జాన్వీ బాటలో ప్రేక్షకులను అలరిస్తుందా లేదా అనేది చూడాలి.