Asaduddin Owaisi: మాధవీలత గెలిస్తే హైదరాబాద్‌ సర్వనాశనం

Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌ ఎంపీ స్థానం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏఐఎంఐఎం పార్టీ లోక్‌సభ అభ్యర్థి అసదుద్దీన్‌ ఓవైసీ ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కుట్రను తిప్పికొట్టారు. పొరపాటున మాధవీలత గెలిస్తే హైదరాబాద్‌ సర్వనాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ ఓట్లతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

  • Zee Media Bureau
  • Apr 30, 2024, 12:44 PM IST

Video ThumbnailPlay icon

Trending News