Special Offers On Refrigerators: మరో సారి ఫ్లిఫ్‌కార్ట్‌లో ఫ్రిజ్డ్‌లపై భారీ డిస్కౌంట్‌..రూ.2,890కే SAMSUNG 183 L ఫ్రిజ్డ్‌..

Special Offers On Refrigerators: ఫ్లిఫ్‌కార్ట్‌లో SAMSUNG 183 L డైరెక్ట్‌ కూల్‌ సింగిల్‌ డోర్‌ 2 స్టార్‌ ఫ్రిజ్డ్‌ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ డీల్‌లో భాగంగా మీరు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా పొందవచ్చు. అయితే ఈ ఫ్రిజ్డ్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 16, 2023, 11:00 AM IST
Special Offers On Refrigerators: మరో సారి ఫ్లిఫ్‌కార్ట్‌లో ఫ్రిజ్డ్‌లపై భారీ డిస్కౌంట్‌..రూ.2,890కే SAMSUNG 183 L ఫ్రిజ్డ్‌..

Special Offers On Refrigerators: ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ ముగిసిన తర్వాత కూడా దసరా సందర్భంగా కొన్ని ఎలక్ట్రిక్‌ వస్తువులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని వస్తువులపై ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేక డీల్స్‌ను కూడా ప్రారంభించింది. అయితే ఈ డీల్‌ భాగంగా వస్తువులను కొనుగోలు చేస్తే 20 నుంచి 40 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా పొందుతారు. అతి తక్కువ ధరలో ఫ్రిజ్డ్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం..అతి తక్కవ ధరల్లోనే కొనుగోలు చేయోచ్చు. 

ఫ్లిఫ్‌కార్ట్‌లోకి ప్రత్యేక సేల్‌లో భాగంగా SAMSUNG 183 L డైరెక్ట్‌ కూల్‌ సింగిల్‌ డోర్‌ 2 స్టార్‌ ఫ్రిజ్డ్‌ అతి చౌకగా లభిస్తోంది. మొదట దీనిని కంపెనీ MRP ధర రూ. 19,999కి విక్రియించింది. అయితే ఈ ప్రత్యేక డీల్‌లో భాగంగా 23 శాతం తగ్గింపుతో కేవలం రూ. 15,390కే పొందవచ్చు. దీంతో పాటు మీరు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. మీరు ఈ ఫ్రిజ్డ్‌ను బ్యాంక్‌ ఆఫ్ బరోడా క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు రూ. 1,500 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో మీరు ఈ ఫ్రిజ్డ్‌ను రూ. 13,890కే పొందవచ్చు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

అంతేకాకుండా మీరు SAMSUNG 183 L డైరెక్ట్‌ కూల్‌ సింగిల్‌ డోర్‌ 2 స్టార్‌ ఫ్రిజ్డ్‌ను ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేసిన రూ.1250 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక మరింత అదనపు తగ్గింపు పొందాలనుకునేవారు IDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఈ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా మీరు ఈ ఫ్రిజ్డ్‌ను ఎస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేసిన రూ. 2,000 వరకు తగ్గింపు లభిస్తుంది.  

ఎక్చేంజ్‌ ఆఫర్‌:
మీరు ఈ ఫ్రిజ్డ్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. ఈ ఆఫర్‌ను వినియోగించేవారు తప్పకుండా వారు వినియోగించే పాత రిఫ్రిజిరేటర్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ. 12,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను మీరు ఈ SAMSUNG 183 L డైరెక్ట్‌ కూల్‌ సింగిల్‌ డోర్‌ 2 స్టార్‌ ఫ్రిజ్డ్‌ను రూ.2,890కే పొందవచ్చు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

Trending News