Rasi Phalalu: మార్చి 17 నుంచి 22 వరకు వార ఫలాలు..వీరికి లాభాలతో పాటు నష్టాలు!

Weekly Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా శని జాతకంలో శుభ స్థానంలో ఉన్నవారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ వారం ఎక్కువగా లాభాలు పొందబోయే రాశుల వారెవరో తెలుసుకుందాం.

  • Mar 17, 2024, 10:22 AM IST

 

Weekly Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వారం ఎంతో ప్రత్యేకమైన శని గ్రహం కుంభ రాశిలో కదలికలు జరపబోతోంది. దీనికి కారణంగా అన్ని రాశులు ప్రభావితం ప్రభావితమయ్యే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఇదే సమయంలో కొన్ని గ్రహాలు ఒకే రాశిలో కలవబోతున్నాయి. దీంతో ప్రత్యేక యోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ యోగాలు జాతకంలో ప్రత్యేక స్థానాల్లో ఉన్నవారికి మార్చి మూడో వారం ఊహించని లాభాలు కలుగుతాయి. అయితే ఈ వారం ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
 

1 /12

  ఈ వారం మేష రాశి వారికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అంతేకాకుండా వీరు చాలా ఒత్తిడికి గురవుతారు. కాబట్టి చాలా ఓపికతో ఉండాల్సి ఉంటుంది. అలాగే కోపాన్ని నియంత్రించుకోవడం చాలా మంచిది.  

2 /12

  వృషభ రాశివారికి ఈ వారం చాలా బాగుంటుంది. ఉద్యోగాలు చేసేవారికి పనిల్లో విజయం సాధిస్తారు. అంతేకాకుండా వీరికి  కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి.

3 /12

ఈ వారం మిథున రాశివారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేసేవారు పనిలో కష్టపడాల్సి ఉంటుంది.  కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మేలు.

4 /12

కర్కాటక రాశివారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. అంతేకాకుండా కొత్త స్నేహితులను పొందే ఛాన్స్‌ కూడా ఉంది. అలాగే వీరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.  

5 /12

ఈ వారం సింహ రాశివారికి కొన్ని సవాళ్లు ఎదురయ్యే ఛాన్స్‌ ఉందవి. వీరికి పనిలో ఒత్తిడికి గురవుతారయ్యే ఛాన్స్‌ ఉంది. ఆర్థికంగా చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా కొన్ని పనుల్లో పురోగతి కూడా సాధిస్తారు.   

6 /12

కన్య రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. అన్ని పనులల్లో విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా బాగుటుంది.  

7 /12

ఈ వారం వీరికి మిశ్రమ లాభాలు కలుగుతాయి. మీరు మీ పనిలో కష్టపడి పనులు చేయడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. అలాగే మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.  

8 /12

ఈ వారం వృశ్చిక రాశివారికి చాలా రకాల లాభాలు కలుగుతాయి. మీరు మీ కుటుంబంతో సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా స్నేహితుల నుంచి లాభాలు కూడా పొందుతారు. 

9 /12

  ధనస్సు రాశివారు ఈ వారం మీకు కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. అంతేకాకుండా పనుల్లో ఒత్తిడి కూడా పెరుగుతుంది. కాబట్టి వీరు ఈ సమయంలో ఓపికతో ఉండాలి. అంతేకాకుండా కోపాన్ని నియంత్రించుకోవాలి.  

10 /12

మకర రాశివారికి ఈ వారం మిశ్రమ లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో కొన్ని పనిలో విజయం సాధిస్తారు. అంతేకాకుండా కొత్త అవకాశాలు  కూడా లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  

11 /12

ఈ వారం వీరికి లాభాలతో పాటు నష్టాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు నిణుపులు తెలుపుతున్నారు. ఈ సమయంలో కొన్ని పనినులు చేసేవారు కష్టపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు.   

12 /12

మీన రాశివారికి ఈ వారం చాలా బాగుంటుంది. వీరు కుటుంబంతో సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉంటారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే స్నేహితులను కలిసే ఛాన్స్‌ కూడా ఉంది.