Telangana Lok Sabha Polls 2024: తెలంగాణ ఎన్నికల బరిలో ఉన్న ఆసక్తిరేకిస్తోన్న లోకసభ సీట్లు ఇవే..

Telangana Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 18 లోక్‌సభకు సంబంధించి 543 లోక్‌సభ సీట్లకు ఎలక్షన్స్ జరగున్నాయి. అందులో నాల్గో విడతలో భాగంగా తెలంగాణలో 17 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇంతకీ ఎవరెవరు పోటీ చేస్తున్నారంటే..

1 /6

  తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి బీజేపీ త‌రుపున కిష‌న్ రెడ్డి, బీఆర్ఎస్ త‌రుపున ప‌ద్మారావు గౌడ్, కాంగ్రెస్ పార్టీ త‌రుపున దానం నాగేంద‌ర్ లోక్ స‌భ ఎన్నిక‌ల్లో త‌మ ల‌క్‌ను ప‌రీక్షించుకోనున్నారు.

2 /6

  అటు క‌రీంన‌గ‌ర్ నుంచి బీజేపీ త‌రుపున బండి సంజ‌య్.. బీఆర్ఎస్ తరుపున బి.వినోద్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

3 /6

నిజామాబాద్‌లో బీజేపీ తరుపున ధర్మపురి అరవింద్.. కాంగ్రెస్ పార్టీ తరుపున జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు.

4 /6

భారతీయ జనతా పార్టీ తరుపున  డీకే అరుణ.. కాంగ్రెస్ పార్టీ త‌రుపున వంశీ చంద్ రెడ్డి.. బ‌రిలో ఉన్నారు. వీళ్లిద్దరి మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

5 /6

బీఆర్ఎస్ త‌రుపున మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్. ప్ర‌వీణ్ కుమార్.. బీజేపీ త‌రుపున భ‌ర‌త్.. కాంగ్రెస్ త‌రుపున మ‌ల్లు ర‌వి పోటాపోటీగా ఎన్నిక‌ల గోదాలో ఉన్నారు.

6 /6

భాగ్య నగరం నుంచి ఏఐఎంఐఎం తరుపున అస‌దుద్దీన్ ఐదోసారి ఎంపీగా బరిలో ఉన్నారు.  ఆయ‌న‌కు ప్ర‌త్య‌ర్ధిగా బీజేపీ త‌రుపున మాధ‌విల‌తా నువ్వా నేనా అన్న‌ట్టు ఫైట్ ఇవ్వ‌బోతుంది.