Oppo A38 5G Price Cut: అమెజాన్‌లో 128Gb స్టోరేజ్ Oppo A38 5G మొబైల్‌పై రూ.9,450 డిస్కౌంట్‌.. కేవలం రూ.549కే పొందండి!

Oppo A38 5G Price Down Fall: అతి తక్కువ ధరలోని మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ ప్రత్యేకమైన ఆఫర్స్ అందిస్తోంది. ఉగాది సందర్భంగా ఒప్పో మొబైల్ ను సగం కంటే తక్కువ ధరకే విక్రయిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఎక్స్చేంజ్, బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.

 

Oppo A38 5G Price Down Fall: ఉగాది సందర్భంగా అమెజాన్‌లో ప్రత్యేకమైన డీల్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా అన్ని స్మార్ట్ ఫోన్స్‌పై 10 శాతం తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన స్మార్ట్ ఫోన్స్ పై దాదాపు 40 శాతం వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఒప్పో కంపెనీ ఇటీవలే విడుదల చేసిన ఒప్పో a38 (OPPO A38) స్మార్ట్ ఫోన్ ఉగాది సందర్భంగా డెడ్ చీప్ ధరలో లభిస్తోంది.

1 /6

ప్రస్తుతం ఒప్పో a38 (OPPO A38) ఆమెజాన్‌లో ఈ స్మార్ట్ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. మార్కెట్లో 128జీబీ స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్ ధర MRP రూ.16,999తో లభిస్తోంది.

2 /6

అమెజాన్ అందిస్తున్న ప్రత్యేకమైన ఉగాది ఆఫర్‌లోఒ భాగంగా ఈ మొబైల్ కొనుగోలు చేసే వారికి 41 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ పోను కేవలం రూ. 9,999కే పొందవచ్చు. 

3 /6

దీంతోపాటు ఈ ఒప్పో a38 (OPPO A38) స్మార్ట్ ఫోన్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఈ బ్యాంక్ ఆఫర్స్ లో భాగంగా కొనుగోలు చేసే వారికి మరింత తగ్గింపు లభిస్తుంది.   

4 /6

ఈ స్మార్ట్ ఫోన్‌పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాలు వెళితే, దీనిని కొనుగోలు చేసే క్రమంలో హెచ్డిఎఫ్సి(HDFC) బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసే వారికి రూ. 999 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.9,000కే పొందవచ్చు.

5 /6

అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. SBI బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నవారు దీనితో పేమెంట్ చేస్తే రూ.999 వరకు తగ్గింపు లభిస్తుంది.

6 /6

అంతేకాకుండా అమెజాన్ ఈ స్మార్ట్ ఫోన్‌పై స్పెషల్‌గా ఎక్స్చేంజ్ ఆఫర్‌ని కూడా అందుబాటులో ఉంచింది. కండిషన్ కలిగిన పాత మొబైల్ ను ఎక్స్చేంజ్ చేసి రూ.9,450 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఒప్పో a38 (OPPO A38) స్మార్ట్ ఫోన్ రూ.549కే పొందవచ్చు.