Sprouted Wheat benefits: సాధారణంగా మనం గోధుమలతో చేసిన చపాతీలను తింటాం. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే, మీరు ఎప్పుడైనా మొలకెత్తిన గోధుమలను మీ డైట్లో చేర్చుకున్నారా? దీంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
Can diabetes take Bananas: మన దేశంలో డయాబెటిస్ రోగుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది దాదాపు పది మిలియన్ల వరకు డయాబెటిస్ రోగంతో బాధపడుతున్నారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
Potato Egg Bhurji: బంగాళదుంప గుడ్డు సులభంగా తయారు చేయగల వంటకం. ఇది భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందింది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో. ఈ వంటకాన్ని సాధారణంగా అన్నం లేదా రొట్టెతో తింటారు.
Infertility in Indians: భారతదేశంలో ఇప్పుడు సంతాన సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఎందరో భార్యాభర్తలు పిల్లలు కలగక ఆసుపత్రుల చుట్టూ చికిత్స కోసం తిరుగుతున్నారు. అయితే దీని వెనక కారణాలు ఏమిటో తెలుసా?
Diabtes Friendly Tea: హై బ్లడ్ షుగర్ లేదా డయాబెటిస్ ఉన్నవాళ్లు మన ఇండియాలో 100 మిలియన్ ఉన్నారు ఐసిఎంఆర్ తెలిసింది డయాబెటిస్ ఉన్నవారు సరైన జీవన శైలిని అనుసరిస్తూ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
Veg Pulao Recipe: వెజ్ పులావ్ అనేది బాస్మతి బియ్యం, కూరగాయలు, మసాలాలతో తయారు చేసిన ఒక ప్రసిద్ధ భారతీయ వంటకం. ఇది సాధారణంగా ప్రెషర్ కుక్కర్లో వండుతారు మరియు దీనిని రాయత లేదా దహీతో వడ్డిస్తారు.
Daily one hour walking benefits: ప్రతి వాకింగ్ చేయడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. సమయం లేనివారు కనీసం ప్రతిరోజు ఒక గంట పాటు నడిస్తే మీలో ఎన్నో రోగాలు నయం అవుతాయి
Rose Gel For Face Benefits: రోజ్ ఫేస్ జెల్ అనేది చర్మానికి అనేక ప్రయోజనాలను అందించే ఒక ప్రసిద్ధ చర్మ సంరక్షణ ఉత్పత్తి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు చర్మానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూర్చడంలో సహాయపడతాయి.
Ajwain Water Health Benefits: ఆయుర్వేదపరంగా వాములో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దగ్గు, జలుబు చేసినప్పుడు వామును వాడుతాము. మన పూర్వికులు కూడా వామును ఉపయోగించేవారు.
Fhalsa juice Health Benefits: ఫాల్సా జ్యూస్, గ్రెవియా ఆసియాటికా అనే మొక్క పండ్ల నుంచి తయారు చేయబడిన ఒక రుచికరమైన, పోషకమైన పానీయం. ఫాల్సా జ్యూస్ తరచుగా వేసవిలో తాగుతారు, ఎందుకంటే ఇది చాలా చల్లగా, రిఫ్రెష్ గా ఉంటుంది.
Garlic on Empty stomach: వెల్లుల్లి అందరి వంటగదిలో అందుబాటులో ఉంటుంది. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఇది మన జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాదు షుగర్ లెవెల్ ని నియంత్రించి రక్త ప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది.
Diabetes Tips: ఇటీవలి కాలంలో డయాబెటిస్ అతి పెద్ద సమస్యగా మారింది. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి. అప్రమత్తంగా ఉంటే ఎంత సులభంగా నియంత్రించవచ్చో..అజాగ్రత్తగా ఉంటే అంతే ప్రాణాంతకం కాగలదు.
Weight Loss: ఆధునిక బిజీ ప్రపంచంలో స్థూలకాయం లేదా అధిక బరువు అతిపెద్ద సవాలుగా మారుతోంది. ఆహారపు అలవాట్లు కావచ్చు లేదా జీవనశైలి కావచ్చు బరువు పెరిగిపోతున్నారు. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా చాలావరకూ విఫలమౌతుంటారు. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి..
Tomato Juice health benefits: టమాటాలు మన వంటింట్లో ఉండే అత్యంత అవసరమైన కూరగాయ. టమాటో జ్యూస్ తాగడం వల్ల మన శరీరానికి ప్రయోజనాలు కలుగుతాయి. తాజా టమాటాలతో తయారు చేసిన జ్యూస్ తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి .
Healthy 10 Green Veggies Benefits: పచ్చ రంగు అంటేనే ఇతర రంగుల కంటే ఎక్కువగా అందంగా మెరుస్తూ కనిపిస్తుంది. ఈ పచ్చ కూరగాయలు ఎక్కువ శాతం ఖనిజాలు ఉంటాయి. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
Kids Healthy Vision: ఈ కాలంలో పిల్లలు ఎక్కువసేపు మొబైల్ చూడటం, స్క్రీన్ సమయం ఎక్కువగా అవుతుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని బలహీనంగా మారుస్తుంది. ముఖ్యంగా ఈ 8 ఆయుర్వేదిక్ రెమిడీలు ఫాలో అవుతే మీ పిల్లలు కంటి చూపు మెరుగ్గా మారుతుంది.
Thyroid Patients must not eat: థైరాయిడ్ తో బాధపడేవారు ఈ కాలంలో చాలా మంది ఉన్నారు. బిపి, షుగర్ మాదిరి దీంతో కూడా బాధపడుతున్న వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
వేసవిలో విరివిగా లభించే నేరేడు పండ్లలో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అనేకం. నేరేడు పండ్లు తింటే చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరమౌతాయి. నేరేడులో పోషకాల కారణంగా డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. జీర్షక్రియ మెరుగుపడుతుంది. ఇలా చాలా లాభాలున్నాయి.
శరీరంలో పోషకాల లోపం తలెత్తితే వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా మహిళలకు హిమోగ్లోబిన్ సమస్య ఏర్పడుతుంది. హిమోగ్లోబిన్ కొరత ఏర్పడితే చాలా రకాల వ్యాధులు దరిచేరతాయి. ఎనీమియా ప్రధానమైన సమస్య. అయితే కొన్ని రకాల పుఢ్స్ డైట్లో చేరిస్తే ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు.
Star fruit Health Benefits: స్టార్ ఫ్రూట్ ఈ మధ్యకాలంలో మార్కెట్లలో బాగా కనిపిస్తూనే ఉంది. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది ,అంతే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. స్టార్ ఫ్రూట్ ని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.