Poco M6 Pro Price Cut: బిగ్ సెలింగ్ డేస్‌లో భాగంగా POCO M6 Pro 5G స్మార్ట్‌ఫోన్ డెడ్ చీప్ ధరలో లభిస్తోంది. ఈ మొబైల్‌ను మరింత తగ్గింపుతో కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన డిస్కౌంట్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Poco X6 Neo 5G Price Cut: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరకే పొందాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లో Poco X6 Neo 5G స్మార్ట్‌ఫోన్ డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Get Poco M6 Huge Discount: ఉగాది సందర్భంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో పోకో లాంచ్ చేసిన ఎం 6 (POCO M6 5G) మొబైల్ ను కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా పొందవచ్చు. అయితే ఈ మొబైల్ పై ఉన్న ఆఫర్స్ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Vivo Y200 Pro: త్వరలోనే మార్కెట్లోకి వీవో నుంచి శక్తివంతమైన ఫీచర్స్‌తో కొత్త మొబైల్ లాంచ్ రాబోతోంది. అయితే కంపెనీ దీనిని Vivo Y200 Pro మోడల్లో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Redmi Smart tv: భారత మార్కెట్లో చాలా స్మార్ట్‌టీవీలు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా రెడ్మి స్మార్ట్‌టీవీ. 4 కే రిజల్యూషన్ కలిగిన ఈ టీవీపై ఇప్పుడు అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఉంది. ఆ డిస్కౌంట్ వివరాలు తెలుసుకుందాం
Poco M6 Pro 5G Price Dropped: హోలీ సందర్భంగా ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో POCO M6 Pro 5G స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Holi 2024 Smartphone Sale: హోలీ పండగ సందర్భంగా రియల్ మొబైల్స్‌పై ప్రత్యేక సేల్ ప్రారంభయ్యాయి. ఈ సేల్ భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తాయి.
Poco C51 Price Cut: తక్కువ ధరలోనే మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అమెజాన్‌లో హోలీ సందర్భంగా Poco C51 స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Realme 11x 5G Vs Realme 11 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్ మీ ఇటీవలే మార్కెట్లో Realme 11x 5G, Realme 11 5G స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేసింది. అయితే ఇందులో ఏది కొనుగోలు చేయాలో తికమక పడుతున్నారు. ఇందులో ఏది బెస్త్ మొబైల్లో ఇప్పుడు తెలుసుకుందాం.
Get Realme Narzo 60 5G Lowest Price: ప్రీమియం ఫీచర్స్ కలిగిన realme narzo 60 5G మొబైల్‌ను కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అమెజాన్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Poco C55 Price Drops Suddenly: అమెజాన్‌లో పోకో (Poco) ఇటీవలే విడుదల చేసిన C55 స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తుంది. దీంతోపాటు అదనంగా ఈ మొబైల్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా అందిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్ అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఎంతకు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Realme 12 Pro Price Cut In Flipkart: అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న రియల్ మీ 12 ప్రో సిరీస్ మార్కెట్లోకి విడుదలైంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ప్రీ బుకింగ్ ప్రక్రియ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైంది. ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే విశేష స్పందన లభించింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Realme 12 Pro Plus Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లోని రియల్ మీ 12 ప్రో ప్లస్ విక్రయాలు ప్రారంభం కాబోతున్నాయి. రియల్ మీ ఫిబ్రవరి 6వ తేదీన ఈ సంబంధించిన విక్రయాలను ప్రారంభించబోతోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Drop Realme C53 Price: ఫ్లిప్‌కార్ట్‌లో Realme C53 స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే 21 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌పై ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Poco X6 Pro 5G Price: ప్రముఖ చైనీస్ టెక్ బ్రాండ్ Poco ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన ఎక్స్ మోడల్స్ ఈ రోజు ఫిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఈ మొబైల్స్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్‌కి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకున్నారు.
Get Poco C55 Off Price: సంక్రాంతి సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో భాగంగా Poco C55 స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనపు తగ్గింపు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Poco C55 Price: ఫ్లిప్‌కార్ట్ సంక్రాంతి సందర్భంగా కొన్ని స్మార్ట్ ఫోన్స్‌పై ప్రత్యేకమైన ఆఫర్స్ అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా మొబైల్స్‌ను కొనుగోలు చేస్తే 40 నుంచి 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Poco M6 5G Price: కొత్త సంవత్సరం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ కొన్ని మొబైల్స్‌పై ప్రత్యేక డీల్‌ను అందిస్తోంది. ఈ డీల్‌లో భాగంగా POCO M6 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. అంతేకాకుండా అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Vivo Y16 Price: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి అమెజాన్ ప్రత్యేక డీల్స్‌ను అందిస్తోంది. ఈ డీల్స్‌లో భాగంగా వీవో కంపెనీకి సంబంధించి మొబైల్స్ కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు.
Oneplus 12 Launch: అతి తక్కువ ధరలోని త్వరలోనే వన్ ప్లస్ నుంచి మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల కాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ వన్ ప్లస్ 12 పేరుతో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.