SRH New Song: ఐపీఎల్ కు ముందే ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ ఇచ్చింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. ‘సన్ రైజర్స్ మేము బ్రో.. పక్కా ఇంకో రేంజ్ బ్రో..’ అంటూ సాగే మాస్ బీట్ సాంగ్ ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది.
IPL 2024 Opening Ceremony: ఐపీఎల్ 2024 సీజన్ 17 మరి కొద్దిగంటల్లో ప్రారంభం కానుంది. బాలీవుడ్ తారలు, ప్రముఖులతో భారీ ఓపెనింగ్ సెరెమనీని ఏర్పాటు చేసింది బీసీసీఐ. ఈ ఈవెంట్ వివరాలు, ఎవరెవరి ప్రదర్శన ఉంటుందనేది తెలుసుకుందాం.
IPL 2024: కేకేఆర్ వార్మప్ మ్యాచ్‌లో రింకూ సింగ్ అదరగొట్టాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
IPL 2024-RCB: మరో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 17వ సీజన్ కోసం కొత్త జెర్సీని లాంచ్ చేసింది ఆర్సీబీ. ఈ జెర్సీని విరాట్ కోహ్లీ, స్మృతి మంధాన మరియు ఫాఫ్ డు ప్లెసిస్ ఆవిష్కరించారు.
IPL 2024: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముంబై జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టు కీలక పేసర్ జేసన్ బెహ్రెన్‌డార్ఫ్ గాయపడ్డాడు. అతడి స్థానంలో ఇంగ్లండ్ బౌలర్ ల్యూక్ వుడ్‌ను జట్టులోకి తీసుకుంది ముంబై టీమ్.
IPL 2024 Updates: క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభానికి మూడు రోజుల మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్ ను చూసేందుకు ఫ్యాన్స్ టికెట్లు కోసం ఎగబడుతున్నారు. దీంతో టికెట్లకు పుల్ డిమాండ్ ఏర్పడింది. టీమిండియా క్రికెటర్లకు కూడా టికెట్ల దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో తనకు టికెట్ల ఇప్పించాలని సీఎస్కే యాజమాన్యానికి కోరాడు.
Jio Cricket Recharge Plans: మరో నాలుగు రోజుల్లో ఐపీఎఎల్ వేడుక ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2024 మ్యాచ్‌లు వీక్షించేందుకు జియో సినిమా ఓటీటీ సిద్ధంగా ఉంది. మరి డేటా ఎలాగని ఆలోచిస్తున్నారా..ఆ వివరాలు మీ కోసం.
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మ్యాచ్‌లు మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. మరోవైపు దేశంలో ఎన్నికల నగారా మోగింది. ఈ క్రమంలో ఎన్నికల నోటిఫికేషన్ ప్రభావం ఐపీఎల్ మ్యాచ్‌లపై పడుతుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. పూర్తి వివరాలు మీ కోసం.
IPL 2024 Updates: క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ పండగ మరో ఆరు రోజుల్లో మెుదలుకానుంది. టోర్నీ ప్రారంభం కాకముందే బిగ్ షాక్ ఇచ్చింది బీసీసీఐ. ఐపీఎల్ రెండో ఫేజ్ మ్యాచులను విదేశాల్లో నిర్వహించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
IPL 2024 Updates: ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ ఎడిషన్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
IPL Winning Teams: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17 మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. కెప్టెన్ల మార్పు, ఆటగాళ్ల బదిలీలతో ఈసారి ఫ్రాంచైజీలు విభిన్నంగా కన్పించనున్నాయి. మరో జట్టయితే అదృష్టం మార్చుకునేందుకు పేరు మార్చుకుంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Royal Challengers Bangalore Team Squad: ఐపీఎల్ ఆరంభానికి మూహుర్తం దగ్గరపడుతోంది. ఇప్పటికే అన్ని జట్ల ఆటగాళ్లు స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్‌లో ప్రాక్టీస్ ముమ్మరం చేశారు. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య పోరుతో ఐపీఎల్ ప్రారంభంకానుంది. ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా.. ఒక్కసారైనా కప్ కొట్టాలనే కసితో ఆర్సీబీ రెడీ అవుతోంది.
IPL 2024: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ కు పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఈ మెగా టోర్నీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
KL Rahul: ఐపీఎల్ కు ముందు టీమిండియా స్టార్ ఆటగాడు రాహుల్ కు అగ్ని పరీక్ష ఎదురైంది. గాయంతో ఇంగ్లండ్ తో ఐదో టెస్టుకు దూరమైన రాహుల్.. ఇప్పుడు ఫిటినెస్ నిరూపించుకునే పనిలో పడ్డాడు.
IPL 2024: ఐపీఎల్-2024 ప్రారంభం కాకముందే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ గాయం కారణంగా దూరమయ్యాడు.
IPL 2024: ఐపీఎల్ 2024 మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈసారి ఫ్రాంచైజీల్లో కీలక మార్పులు చోటుచేసుకోవడమే కాదు..రధ సారధులు కూడా మారుతున్నారు. ఒకప్పుడు మేటి జట్టుగా ఉన్న ఆరెంజ్ ఆర్మీ సైతం సారధిని మార్చుకునేందుకు సిద్ధమౌతోందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IPL 2024 Tickets: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మార్చ్ 22 నుంచి ప్రారంభం కానుంది. అదే సమయంలో ఐపీఎల్ మ్యాచ్‌ల టికెట్ బుకింగ్ కూడా ప్రారంభమైపోయింది. ఆన్లైన్లో విక్రయమయ్యే ఈ టికెట్లను ఎలా పొందాలో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.