Dimple Hayathi: ఆ పార్ట్ చూపిస్తూ హాట్ షోతో రెచ్చిపోయిన డింపుల్ హయాతి

Dimple Hayathi bold pics: టాలీవుడ్ నటి డింపుల్ హయాతి గ్లామర్ తో కుర్రాళ్ల హృదయాలను గాయం చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ హాట్ షోతో రెచ్చిపోయింది. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చచేస్తున్నాయి.  
 

1 /6

టాలీవుడ్ నటి డింపుల్ హయతి అందాల వడ్డింపులో తగ్గేదే లే అంటుంది.   

2 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హయతి తన లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలను నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.   

3 /6

తాజాగా ఈ బ్యూటీ అందాల ఆరబోసింది. ఈ భామ వయ్యారాలకు కుర్రాళ్లు క్యూ కడుతున్నారు.   

4 /6

హయతి విజయవాడలో జన్మించింది. ఈమె తమిళ తండ్రికి, తెలుగు తల్లికి పుట్టింది.   

5 /6

2017లో వచ్చిన 'గల్ఫ్' సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ.   

6 /6

గతేడాది గోపిచంద్ హీరోయిన్ గా నటించిన 'రామబాణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.