Dimple Hayathi: బ్లాక్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న డింపుల్ హయాతీ, పిక్స్ వైరల్

Dimple Hayathi hot pics: తెలుగు నటి డింపుల్ హయాతీ బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. ఇందులో ఈ బ్యూటీని చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు. ఈ పిక్క్ నెట్టింట రచ్చలేపుతున్నాయి.
 

1 /5

2017లో వచ్చిన 'గల్ఫ్' అనే సినిమాతో సినీ జీవితాన్ని ప్రారంభించింది డింపుల్ హయాతీ.   

2 /5

వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'గద్దలకొండ గణేష్'  సినిమాలో ఐటెం సాంగ్ చేసి ఫేమస్ అయింది.   

3 /5

రీసెంట్ గా ఖిలాడి, రామబాణం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది  

4 /5

ఈ అమ్మడుకు అవకాశాలు తగ్గడంలో తాజాగా గ్లామర్ షోకు తెరదీసింది.   

5 /5

తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.