మారుతి కారు అంటే దేశ ప్రజలకు ఓ నమ్మకం. మారుతి నుంచి ఏ మోడల్ మార్కెట్ లోకి వచ్చినా ఆదరణ ఎక్కువే ఉంటుంది. మారుతి కంపెనీకు చెందిన ఎవర్ గ్రీన్ మోడల్స్‌లో ఒకటి మారుతి స్విఫ్ట్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jio OTT Plans: బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ నెట్వర్క్ రెండింట్లో రిలయన్స్ జియో బంపర్ ఆఫర్లు ఇస్తోంది. కొన్ని ప్లాన్స్ తీసుకుంటే ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ఉచితంగా అందనున్నాయి. జియో కొత్తగా ప్రారంభించిన ఓటీటీ ప్లాన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
Upcoming SUV Cars: ఇటీవలి కాలంలో సెడాన్, హ్యాచ్‌బ్యాక్ కార్ల కంటే ఎస్యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. అందుకే దాదాపుగా అన్ని కంపెనీలు ఎస్‌యూవీలపై దృష్టి పెడుతున్నాయి. భారతీయ మార్కెట్లో కూడా ఎస్యూవీ వాటా 50 శాతం దాటింది.
Vivo T2 Pro: ప్రముఖ ఈ కామర్స్ వేదికలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ప్రత్యేక సేల్స్ పేరుతో వివిధ రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌లో ఆఫర్లు ముగిశాయి. మరి కొద్దిగంటల్లో ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు ముగియనున్నాయి.
iVOOMi JeetX ZE Electric Scooter: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మరో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి లాంచ్ అయింది. ఇది JeetX ZE పేరుతో మార్కెట్లోకి విడుదలైంది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Aadhar card misuse: ఈరోజుల్లో ప్రతి విషయానికి ఆధార్ కార్డుతో ముడిపెడుతున్నారు. స్కూల్ అడ్మిషన్, బ్యాంక్ ఖాతాల నిర్వహణ నుంచి కొత్తగా ఏదైనా సిమ్ కార్డు కొనాలన్నా కానీ, ఆధార్ కార్డ్ తప్పనిసరి అయింది.
Top Sold Cars: దేశీయంగా వివిధ కంపెనీ కార్లు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. ఒక్కో నెల ఒక్కో కారు అగ్రస్థానంలో నిలుస్తోంది. మొన్నటి వరకూ టాప్ 10 అత్యధిక విక్రయాల్లో ఉన్న టాటా నెక్సాన్ ఇప్పుడా స్థానం కోల్పోయింది. అదే కంపెనీ నుంచి మరో కారు వచ్చి చేరింది.
Maruti Suzuki Swift 2024: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి ఆప్డేట్ వేరియంట్ స్విఫ్ట్ 2024 కారు లాంచ్ అయ్యింది. ఇది అద్భుతమైన మైలేజీతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
TOP EV Cars: కార్లలో ప్రయాణం సౌకర్యంగానే ఉంటుంది గానీ రద్దీగా ఉండే నగరాల్లో కార్లలో తిరగడం అంటే నరకయాతనే. పెద్ద పెద్ద సెడాన్ లేదా ఎస్యూవీ కార్లు అంత సులభంగా తిరగలేవు. చిన్న చిన్న కార్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే ఈ నాలుగు కార్లు బెస్ట్ ఆప్షన్ కావచ్చు.
Bajaj CNG Bike: దేశంలో చాలా రకాల బైక్స్ అందుబాటులో ఉన్నాయి. అవన్నీ పెట్రోల్ లేదా ఛార్జింగ్ ఆధారంగా నడిచేవే. కానీ మొట్టమొదటిసారిగా బజాజ్ సీఎన్‌జి బైక్ లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ బైక్‌కు సంబందించిన ఫీచర్లు, ఇతర వివరాలను కంపెనీ స్వయంగా వెల్లడించింది. ఆ వివరాలు మీ కోసం..
Bajaj Pulsar NS400Z: మార్కెట్లో బజాజ్ కంపెనీ బైక్స్‌కు ఆదరణ ఎక్కువే. ఫీచర్లు, మైలేజ్పరంగానే కాకుండా యువతను ఆకట్టుకునే డిజైన్‌తో ఉంటాయి. అందుకే బజాజ్ పల్సార్ మార్కెట్లో ఎక్కినంతగా మరే ఇతర బైక్ ప్రాచుర్యం పొందలేదు. ఇప్పుడు మరో కొత్త బైక్ లాంచ్ చేసింది. ఆ వివరాలు మీ కోసం..
Form 16 Info: ప్రస్తుతం ఉద్యోగులంతా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు సిద్ధమౌతున్నారు. కంపెనీలు జారీ చేసే ఫామ్ 16 కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఫామ్ 16 అంటే ఏమిటి, ఎప్పుడు జారీ అవుతుంది, ఐటీ నోటీసులంటే ఏమిటనే వివరాలు తెలుసుకుందాం.
IT Returns Benefits: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయం ఇది. గడచిన ఆర్ధిక సంవత్సరం 2023-2 రిటర్న్స్‌తో పాటు 2024-25 సంవత్సరం అసెస్మెంట్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే ట్యాక్స్ పరిధిలో ఆదాయం లేకపోయినా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
SIP Mutual Funds: షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ముందుగా మ్యూచ్యువల్ ఫండ్స్ మంచి మార్గమంటారు ఆర్ధిక నిపుణులు. ఎస్ఐపీ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడికి మంచి రిటర్న్స్ కూడా లభిస్తాయి. ఆ వివరాలు మీ కోసం..
Kia Ev3 Price: త్వరలోనే ప్రముఖ కియా కంపెనీ మార్కెట్లోకి కొత్త కారును లాంచ్ చేయబోతోంది. ఇది EV వేరియంట్లో రాబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Car Loan Offers 2024: కారు కొనుగోలు చేయాలని ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నవారు ఉంటారు. కొందరి కారు కొనుగోలు చేయాలనే కోరిక ఉంటుంది. కానీ, ఆర్థిక పరిస్థుల వల్ల వెనకడును వేస్తారు. అలాంటి వారికి అక్షయ తృతీయ సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది.
Best Compact SUV: దేశంలోని ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పటికే చాలా రకాల కార్లు ఉన్నాయి. గత కొద్దికాలంగా ఎస్‌యూవీలకు పెరుగుతోంది. ఇప్పుడు కొత్తగా కాంపాక్ట్ ఎస్‌యూవీలకు క్రేజ్ పెరుగుతోంది. మైలేజ్ ఇతర ఫీచర్ల పరంగా ఏ కాంపాక్ట్ ఎస్యూవీ బెస్ట్ అనేది తెలుసుకుందాం..
Flipkart Smart Watch Offers: వేసవి ప్రత్యేక సేల్స్‌తో అటు ఫ్లిప్‌కార్ట్ ఇటు అమెజాన్ దుమ్ము రేపుతున్నాయి. వివిధ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ల్యాప్‌టాప్‌లు, ఏసీలపై ఊహించని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్వాచీలైతే డెడ్ చీఫ్ ధరకు లభిస్తున్నాయి.
SIP Benefits: దీర్ఘకాలంలో పెట్టిన పెట్టుబడులకు అద్భుతమైన రిటర్న్స్ పొందాలంటే షేర్ మార్కెట్లో సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ స్థూలంగా చెప్పాలంటే సిప్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కోటీశ్వరులు కావచ్చు. అదెలాగో తెలుసుకుందాం..
Bajaj Cng Bike 2024: త్వరలోనే బజాజ్ కంపెనీ నుంచి ప్రీమియం ఫీచర్స్‌తో 6 CNG మోటార్ సైకిల్స్ లాంచ్ కాబోతున్నాయి. విడుదలకు ముందే ఈ బైకులకు సంబంధించిన ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.