పిల్లల నుంచి పెద్దవారి దాకా అందరూ మొసళ్లను చూసి బయపడుతూ ఉంటారు.

';

ముఖ్యంగా కొందమందైతే జూ పార్కులో వాటి దగ్గరికి వెళ్లేందుకు కూడా ఇష్టపడరు.

';

నిజాని మొసళ్లతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు.. వీటితో ఆటలు ఆడడం ప్రాణాలే ముప్పు.

';

అయితే ఇటీవలే ఓ మొసలి, యువకుడికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

';

మొసలి, యువకుడికి సంబంధించిన వైరల్‌ అవుతున్న వీడియోను చూసి అందరూ షాక్‌ అవుతున్నారు.

';

వైరల్‌ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి మొసలిని పట్టుకుని దానికి స్నానం చేయించాడు.

';

ఆ వ్యక్తి మొసలికి స్నానం చేయించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిస్తోంది.

';

ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్‌ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్స్‌ స్పందిస్తున్నారు.

';

VIEW ALL

Read Next Story