Ragi Vaada

రాగి పిండితో ఎంతో క్రిస్పీగా గారెలు చేసుకోవచ్చు అన్న విషయం మీకు తెలుసా.. మరి అది ఎలానో ఒకసారి చూద్దాం

';

Ragi Vaada Preperation

ముందుగా మిక్సీలో అరకప్పు పుట్నాల పప్పు, అరకప్పు వేరుశెనగ పలుకులను వేసి రుబ్బి పెట్టుకోండి

';

Ragi Garrelu Preperation

ఆ తరువాత ఒక కప్పు రాగి పిండిని తీసుకొని.. ఈ పప్పుల పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి.

';

Healthy Vada

ఆపింది లోనే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చిలు వేసి బాగా కలుపుకోండి.

';

Weightloss Vada

వాటితో పాటు కొత్తిమీర, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసి.. తగినన్ని నీళ్లు పోసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి.

';

Ragi Vada

గారెలు వేసుకోవడానికి ఎంత మందంగా పిండి కావాలో అంత మందంగా ఆ పిండిని కలుపుకొనిపెట్టుకోండి

';

Weightloss Ragi Vada

ఇక స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసి.. వేడెక్కాక.. ఈ రాగి పిండిని చేతితోనే చిన్న ముద్ద తీసుకొని గారెల్లా ఒత్తుకొని నూనెలో వేసుకోవాలి.

';

Ragi Vada Preperation

రెండు వైపులా బాగా కాల్చాక టిష్యూ పేపర్ పైన వేయండి. అంతే ఎంతో రుచికరమైన రాగి వడ రెడీ.

';

VIEW ALL

Read Next Story